technology

రాత్రంతా ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంచితే ఏమ‌వుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ à°¤‌గ్గుతుందంటే ఎవ‌రైనా ఏం చేస్తారు&period;&period;&quest; ఏముందీ… అలాంటి స్థితిలో ఎవ‌రైనా చార్జింగ్ పెడ‌తారు&period; వెంట‌నే వీలు కాక‌పోయినా కొంత సేప‌టికి అయినా చార్జింగ్ పెడ‌తారు&period; దీంతో ఫోన్ చార్జింగ్ అవుతుంది&period; అయితే అది కరెక్టే&period; కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ పూర్తిగా చార్జింగ్ అయిపోయే à°µ‌à°°‌కు వాడుతారు&period; ఇక రాత్రి à°ª‌డుకునేట‌ప్పుడు ఫోన్‌కు చార్జింగ్ పెట్టి à°ª‌డుకుంటారు&period; తెల్ల‌వారే à°µ‌à°°‌కు అలాగే ఫోన్‌ను చార్జింగ్‌లోనే ఉంచుతారు&period; అయితే ఫోన్ 100 శాతం చార్జింగ్ ఎప్పుడో పూర్త‌వుతుంది&period; కానీ చార్జింగ్ పెట్టే ఉంచ‌డం à°µ‌ల్ల దానికి ఇక ఇన్‌క‌మింగ్ à°µ‌స్తున్న క‌రెంట్‌ను ఎటు పంపాలో తెలియ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఇలాంటి సందర్భాల్లో చాలా à°µ‌à°°‌కు ఫోన్లు ఏవైనా ఏమ‌వుతాయి&period;&period;&quest; à°¬‌్యాట‌రీ పేల‌డం à°µ‌ల్ల అవి కూడా పేలుతాయి&period; ఈ క్ర‌మంలో అలా ఫోన్ల‌ను రాత్రంతా చార్జింగ్ పెట్టి ఉంచి బ్యాట‌రీ పేల‌డం à°µ‌ల్ల ప్రాణాల మీద‌కు à°µ‌చ్చిన వారు&comma; చ‌నిపోయిన వారు కూడా ఉన్నారు&period; అయితే అన్ని ఫోన్లు అలా కావు&period; కేవ‌లం కొన్ని ఫోన్లు మాత్ర‌మే అలా అవుతాయి&period; ఎందుకంటే&period;&period; ఒక‌ప్పుడు కొత్త‌గా సెల్‌ఫోన్లు à°µ‌చ్చిన‌ప్పుడు వాటిల్లో నికెల్ బ్యాట‌రీల‌ను వాడేవారు&period; ఇప్పుడంటే ఫోన్ బ్యాట‌రీల‌న్నీ లిథియంతోనే à°¤‌యారై వస్తున్నాయి&period; కానీ ఒక‌ప్పుడు ఫోన్ బ్యాట‌రీల్లో నికెల్ ఉండేది&period; అయితే వీటి à°µ‌ల్ల ఒక à°¸‌à°®‌స్య à°µ‌చ్చేది అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49387 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;phone-charging&period;jpg" alt&equals;"what happens if you put charging to phone overnight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నికెల్ బ్యాటరీ ఉన్న ఫోన్ల‌ను ఎప్పుడు చార్జింగ్ పెట్టినా 100 శాతం చార్జింగ్ పెట్టాల్సిందే&period; లేదని à°¤‌క్కువ చార్జింగ్‌కే తీసేస్తే అవి ఆ చార్జింగ్ కెపాసిటీకే ఫిక్స్ అవుతాయి&period; అందుక‌నే నికెల్ బ్యాట‌రీల‌ను ఇప్పుడు వాడ‌డం లేదు&period; వాటి స్థానంలో లిథియం బ్యాట‌రీలు à°µ‌చ్చాయి&period; అయితే వీటిలో ఇప్పుడు క్విక్ చార్జ్‌&comma; ఫాస్ట్ చార్జ్ అనే ఆప్షన్లు ఉంటున్నాయి&period; అందువ‌ల్ల వీటిని త్వ‌à°°‌గా చార్జింగ్ చేసుకోవ‌చ్చు&period; అంతేకాదు&comma; ఈ బ్యాట‌రీలు నికెల్ బ్యాట‌రీల క‌న్నా ఎక్కువ లైఫ్‌ను ఇస్తాయి&period; అయితే లిథియం బ్యాట‌రీల‌ను à°ª‌రిమితికి మించి అంటే 100 శాతం అయినా చార్జింగ్ పెడితే అప్పుడ‌వి పేలుతాయి&period; చాలా à°µ‌à°°‌కు ఫోన్లు ఇలా పేలేవే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఈ à°®‌ధ్య కాలంలో à°µ‌స్తున్న క్విక్ చార్జ్‌&comma; ఫాస్ట్ చార్జ్ అనే ఆప్ష‌న్ల à°µ‌ల్ల ఇలా బ్యాట‌రీలు పేలే బాధ à°¤‌ప్పింది&period; అయిన‌ప్ప‌టికీ అవి పేల‌à°µ‌ని చెప్ప‌లేం&period; కాక‌పోతే అవి పేలేందుకు à°¤‌క్కువ అవ‌కాశం ఉంటుంద‌ట‌&period; అయినా ఇలాంటి ఆప్ష‌న్లు ఉన్నాయి క‌దా అని చెప్పి ఫోన్ల‌ను రాత్రంతా చార్జింగ్ పెట్ట‌రాద‌ని నిపుణులు చెబుతున్నారు&period; దీని à°µ‌ల్ల ఏం జ‌రుగుతుందంటే&period;&period; ఫోన్ బ్యాట‌రీ లైఫ్ à°¤‌క్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period; బ్యాట‌రీలో à°ª‌వర్ ఉందీ&comma; లేనిదీ à°¸‌రిగ్గా తెలియ‌దు&period; డివైస్‌లో 100 శాతం అని చూపుతుంది&period; కానీ ఒక్కోసారి వెంట‌నే చార్జింగ్ అయిపోన‌ట్టు చూపిస్తుంది&period; అంటే అలాంటి బ్యాట‌రీలు కాలిబ్రేష‌న్ ఎర్ర‌ర్‌కు లోనైన‌ట్టు తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-49386" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;phone-charging-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంట‌ప్పుడు ఫోన్ పూర్తిగా డిశ్చార్జి అయ్యేంత à°µ‌à°°‌కు ఉంచి అది ఆఫ్ అయ్యాక చార్జింగ్ పెట్టాలి&period; 100 శాతం చార్జింగ్ అయ్యే à°µ‌à°°‌కు ఫోన్‌ను ఆన్ చేయ‌కూడ‌దు&period; ఇలా చేస్తే ఈ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; క్విక్ చార్జ్‌&comma; ఫాస్ట్ చార్జ్ అనే ఆప్ష‌న్లు ఉన్న‌ప్ప‌టికీ రాత్రంతా డివైస్‌ను చార్జింగ్‌లో పెట్టి ఉంచితే అప్పుడు డివైస్ బాగా హీట్ అవుతుంది&period; కొన్ని సంద‌ర్భాల్లో అవి పేలేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అలా పేల‌క‌పోయినా డివైస్ చాలా సేపు హీట్ అవుతుంది&period; అందువ‌ల్ల దాని à°ª‌నిత‌నంలో మార్పు à°µ‌స్తుంది&period; ముఖ్యంగా బ్యాట‌రీ త్వ‌à°°‌గా పాడ‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రోజంతా రెండు&comma; మూడు సార్ల‌కు మించి చార్జింగ్ పెట్టే వారు కూడా ఉంటారు&period; అలాంటి వారు ఏం చేయాలంటే డివైస్ లో 40 నుంచి 80 శాతం బ్యాట‌రీ ఉండేలా చూసుకుని వాడాలి&period; 40కు à°¤‌గ్గితేనే చార్జింగ్ పెట్టాలి&period; అలా కాకుండా చీటికీ మాటికీ చార్జింగ్ పెడితే దాని à°µ‌ల్ల బ్యాట‌రీ లైఫ్ à°¤‌క్కువ‌వుతుంది&period; త్వ‌à°°‌గా పాడ‌వుతుంది&period; క‌నుక ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే బ్యాట‌రీ లైఫ్ ఎక్కువ à°µ‌చ్చేలా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts