viral news

తల్లిప్రేమ అంటే ఇదే….పది అడుగుల పాముతో వడ్రంగిపిట్ట పోరాటం.! వైరల్ వీడియో!!!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకి ఏదైనా కష్టం వచ్చిన దానికన్నా &comma; మనకి కావలసిన వాళ్లు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు కలిగే బాధ ఎక్కువ &period; అది తల్లిపిల్లల విషయంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది &period; ఏ తల్లైనా తనెన్ని కష్టాలైనా పడడానికి సిధ్దపడ్తుంది కాని బిడ్డలు చిన్న బాధ పడినా తట్టుకోలేదు &period; అందుకే ప్రపంచంలో అమ్మ ప్రేమది ప్రత్యేక స్థానం &period; కేవలం మనుషుల్లోనే కాదు నోరు లేని మూగ జీవులు సైతం తమ పిల్లలకి ఏదైనా ఆపద వస్తే ప్రాణాలకు తెగించి మరీ రక్షించుకుంటారు &period; అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ వడ్రంగి పిట్ట స్టోరీ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవతల వాళ్లు ఎంత బలవంతులైనప్పటికి తన బిడ్డ జోలికొస్తే ఏ తల్లి ఊరుకోదు &period; ఒక వడ్రంగి పిట్ట కూడా తన బిడ్డల జోలికొచ్చిన విషసర్పంతో యుద్దానికి దిగింది &period; తన బిడ్డల్ని రక్షించుకుంది &period; సోషల్ మీడియాలో వైరలైన వడ్రంగి పిట్ట వీడియో నెటిజన్లను అబ్బురపరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90179 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;bird&period;jpg" alt&equals;"woodpecker fight with snake viral video " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వడ్రంగి పిట్ట చెట్టు తొర్రలో గుడ్లను పెట్టింది &period; ఆహారం కోసం బయటికి వెళ్లింది &period; దీన్ని గమనించిన ఒక పాము మెల్లిగా చెట్టుపైకి పాకి మెల్లిగా తొర్రలోకి ప్రవేశించింది&period; కాసేపటికి అక్కడికి చేరుకున్న వడ్రంగి పిట్ట తన గుడ్లను తినేస్తుందని భయపడింది &period; కానీ పదడుగుల విషపు సర్పాన్ని చూసి వెనక్కి తగ్గలేదు &period; నోటితో పదేపదే పామును పొడిచింది &period; తొర్రలోనుండి బయటికి వచ్చిన పాము నోట కరచి వడ్రంగి పిట్టని విసిరికొట్టింది &period; ఇలా రెండింటి మధ్య కాసేపు చిన్నపాటి యుధ్దమే జరిగింది&period; 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాలుకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది &period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1234083145378516993" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలో తల్లిని మించిన యోదులు ఎవ్వరూ లేరనేది అక్షరాల నిజం &period; ఈ వీడియో చూస్తే మీకే అర్దం అవుతుంది &period; వీడియో చూసిన నెటిజన్ ఒకరు కన్నీరు ఆపుకోలేకపోయానంటూ కామెంట్ చేస్తే &comma; మరొకరు అమేజింగ్ అంటూ కామెంట్ చేశారు &period; గంటకుపైగా ఫైట్ చేసినప్పటికి పాము కాటుకి బలై ఆ వడ్రంగి పిట్ట చనిపోవడం విషాదం &period; నెటిజన్ల చేత కన్నీరు పెట్టిస్తున్న వడ్రంగి పిట్ట వీడియో మీరూ చూడండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts