షుగర్ లెవల్స్ కంట్రోల్ అవ్వాలంటే మెగ్నిషియం అవసరం.. ఇంకా ఏమేం లాభాలు ఉంటాయంటే..?
మన శరీరానికి నిత్యం అనేక విటమిన్లు, మినరల్స్ అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. వాటి వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. శక్తి అందుతుంది. అలాగే అనేక జీవక్రియలు...