business ideas

త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ లాభం.. ఇంట్లోనే మైక్రో గ్రీన్స్ పెంప‌కం.. నెల‌కు రూ.80వేలు సంపాదించుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రికివారు సొంతంగా స్వ‌యం ఉపాధిని ఏర్పాటు చేసుకుంటేనే ఆర్థికంగా వృద్ధి చెంద‌à°µ‌చ్చు&period; ఉద్యోగాలు దొర‌క‌ని వారు&comma; ఒక సంస్థ‌లో ఒక‌à°°à°¿ కింద à°ª‌నిచేయ‌డం ఎందుక‌ని అనుకునేవారు స్వ‌యం ఉపాధితో à°¡‌బ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి&period; వాటిల్లో à°¤‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ ఆదాయం పొందే ఉపాధి అవ‌కాశాలు కూడా ఉన్నాయి&period; అలాంటి వాటిలో ఒక‌టి మైక్రోగ్రీన్స్ పెంప‌కం&period; దీంతో నెల‌కు రూ&period;80వేల à°µ‌à°°‌కు సంపాదించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇంట్లో ఖాళీగా ఉన్న చిన్న గ‌ది ఉన్నా లేదా ఇంటి చుట్టు చిన్న‌పాటి స్థ‌లం ఉన్నా à°¸‌రే మైక్రోగ్రీన్స్ ను పెంచ‌వచ్చు&period; మైక్రోగ్రీన్స్ అంటే ఏమీ లేదు&period;&period; à°®‌నం నిత్యం విత్త‌నాలు&comma; గింజ‌లు&comma; కూర‌గాయ‌లు&comma; ఆకుకూర‌à°²‌కు చెందిన మొల‌క‌లు అన్నమాట‌&period; వాటి విత్త‌నాల‌ను à°®‌ట్టిలో నాటితే కొద్ది రోజుల్లో అవి మొల‌క‌లుగా మారి చిన్న మొక్కలుగా పెరుగుతాయి&period; ఆ à°¸‌à°®‌యంలో వాటిని సేక‌రించాలి&period; వాటిని ప్యాకెట్ల‌లో నిల్వ చేసి సూప‌ర్ మార్కెట్లు&comma; పండ్లు&comma; కూర‌గాయ‌లు అమ్మేవారికి విక్ర‌యించ‌à°µ‌చ్చు&period; దీంతో పెద్ద ఎత్తున లాభాలు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైక్రోగ్రీన్స్ పెంచేందుకు పెద్ద‌గా క‌ష్ట‌à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period; చిన్న‌పాటి ట్రేలు&comma; పూల కుండీలు&comma; వాడి à°ª‌డేసిన పాల ప్యాకెట్లు&comma; ఇత‌à°° à°µ‌స్తువుల్లో à°®‌ట్టి&comma; à°µ‌ర్మి కంపోస్టు నింపి అందులో విత్త‌నాల‌ను వేసి కొద్ది కొద్దిగా నీరు పోస్తుండాలి&period; దీంతో మొల‌క‌లు à°µ‌చ్చి మొక్క‌లు పెరుగుతాయి&period; అవి చిన్న‌గా ఉండ‌గానే సేక‌రించాలి&period; à°¤‌రువాత అదే à°®‌ట్టిలో సేంద్రీయ ఎరువులు వేసి à°®‌ళ్లీ మైక్రోగ్రీన్స్ ను పెంచ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64307 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;micro-greens&period;jpg" alt&equals;"with micro greens business you can earn good income " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మైక్రోగ్రీన్స్‌ను పెంచేందుకు అవ‌à°¸‌రం అయ్యే ట్రేలు&comma; కుండీల‌ను పెట్టుకునేందుకు స్థ‌లం ఉంటే చాలు&period; వాటిని సుల‌భంగా పెంచ‌à°µ‌చ్చు&period; మార్కెట్‌లో పొద్దు తిరుగుడు&comma; గుమ్మ‌డికాయ విత్త‌నాలు&comma; ముల్లంగి&comma; బీట్‌రూట్‌&comma; ఆవాలు&comma; మెంతులు&comma; క్యాబేజీ వంటి భిన్న à°°‌కాల విత్త‌నాలు à°²‌భిస్తాయి&period; వాటిని మైక్రోగ్రీన్స్ లా పెంచ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైక్రోగ్రీన్స్‌ను సేక‌రించిన à°¤‌రువాత ఆ మొక్క‌à°²‌కు ఉండే ఆకుల‌ను తెంపి వాటిని ఆహార à°ª‌దార్థాల‌పై చ‌ల్లుకుని అలాగే తినేస్తారు&period; అందువ‌ల్ల వాటిని వీలైనంత తాజాగా అందించే ప్ర‌యత్నం చేయాలి&period; 10 x 10 సైజ్ ఉన్న గ‌దిలో మైక్రో గ్రీన్స్‌ను పెంచితే నెల‌కు ఏకంగా రూ&period;80వేల à°µ‌à°°‌కు ఆదాయం à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైక్రోగ్రీన్స్‌ను ఇలా పెంచాలి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; విత్త‌నాల‌ను ముందుగా 3 రోజుల పాటు నీటిలో నాన‌బెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°¤‌రువాత అవి మొల‌కెత్తుతాయి&period; వాటిని à°®‌ట్టితో నింపిన ట్రేలో నాటాలి&period; సూర్య‌కాంతి నేరుగా à°ª‌à°¡‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి&period; నీడ‌లో ట్రేల‌ను ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°®‌ట్టిపై నీటిని నేరుగా పోయ‌కుండా స్ప్రే బాటిల్‌లో స్ప్రే చేస్తుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°¤‌రువాత 7 నుంచి 14 రోజుల్లోగా విత్త‌నం à°°‌కాన్ని à°¬‌ట్టి మైక్రోగ్రీన్స్ పెరుగుతాయి&period; వాటిని సేక‌రించి ప్యాకెట్ల‌లో స్టోర్ చేసి నేరుగా à°¸‌ప్లై చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైక్రోగ్రీన్స్ పెంప‌కం ద్వారా ఇలా లాభాల‌ను ఆర్జించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts