ప్ర‌శ్న - స‌మాధానం

Ghee : అధిక బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్న‌వారు రోజూ నెయ్యి తిన‌వ‌చ్చా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ghee &colon; భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి నెయ్యిని à°¤‌à°® దైనందిన జీవితంలో భాగంగా ఉప‌యోగిస్తున్నారు&period; ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి ఏదైనా à°¸‌రే à°®‌à°¨ నిత్య జీవితంలో భాగం అయ్యాయి&period; ఆయుర్వేదంలోనూ నెయ్యికి ఎంతో ప్రాధాన్య‌తను క‌ల్పించారు&period; నెయ్యితో à°®‌à°¨‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; నెయ్యి లేకుండా కొంద‌రు భోజ‌నం తిన‌రు అంటే అతిశ‌యోక్తి కాదు&period; నెయ్యి à°µ‌ల్ల ఆహారాల రుచి పెరుగుతుంది&period; నెయ్యిలో విట‌మిన్లు ఎ&comma; à°¡à°¿&comma; ఇ&comma; కె ఉంటాయి&period; అలాగే అనేక à°°‌కాల మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period; ఇవ‌న్నీ à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యిలో ఉండే కొవ్వులు à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సినంత à°¶‌క్తిని అందిస్తాయి&period; దీంతో à°®‌à°¨ à°¶‌రీరంలో à°¶‌క్తి స్థాయిలు పెరుగుతాయి&period; అయితే నెయ్యిలో ఉండే కొవ్వుల కార‌ణంగా చాలా మంది దీన్ని తింటే à°¬‌రువు పెరుగుతామ‌ని అనుకుంటారు&period; ఇక అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునేవారు నెయ్యి జోలికే పోరు&period; అయితే అస‌లు à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు నెయ్యి తిన‌à°µ‌చ్చా&period;&period; నెయ్యిని తింటే à°¬‌రువు పెరుగుతారా&period;&period; అన్న ప్ర‌శ్న‌à°²‌కు వైద్య నిపుణులు ఏమ‌ని à°¸‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64311 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ghee-3&period;jpg" alt&equals;"can persons on weight loss journey take ghee " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు లేదా ఎవ‌రైనా à°¸‌రే నెయ్యి తిన‌à°µ‌చ్చు&period; కానీ ఒక టీస్పూన్ à°µ‌à°°‌కే తినాలి&period; ఎక్కువ‌గా తిన‌కూడ‌దు&period; à°¬‌రువు ఎక్కువ‌గా ఉన్న‌వారు లేదా à°¬‌రువు à°¤‌గ్గాల‌ని అనుకునే వారు ఉద‌యం నెయ్యిని తిన‌కూడ‌దు&period; à°®‌ధ్యాహ్నం భోజ‌నంలో 1 టీస్పూన్ వేసి తిన‌à°µ‌చ్చు&period; నెయ్యి తిన‌డం à°µ‌ల్ల లాభాలే క‌లుగుతాయి à°¤‌ప్ప à°¨‌ష్టాలు ఉండ‌వు&period; అందువ‌ల్ల నెయ్యిని రోజూ మోతాదులో తిన‌à°µ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts