business ideas

రూ.10వేల పెట్టుబ‌డితో చేసే వ్యాపారాలు ఇవి.. ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువమంది&comma; ఈ రోజుల్లో వ్యాపారాలపై శ్రద్ధ పెడుతున్నారు&period; వ్యాపారం చేసి&comma; మంచిగా లాభాలని పొందడానికి చూస్తున్నారు&period; మీరు కూడా&comma; ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలని&period;&period; ఏ బిజినెస్ చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారా&period;&period;&quest; అయితే&comma; మీకోసమే ఇక్కడ కొన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి&period; రూ&period;10 వేలుతో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు&period; మంచిగా రాబడని పొందవచ్చు&period; అంత తక్కువ పెట్టుబడి తో&comma; ఎలాంటి బిజినెస్ లు చేయొచ్చు అనే దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి&period; మరి ఇక చూసేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టిఫిన్ సర్వీస్ బిజినెస్ బాగుంటుంది&period; పురుషులకైనా&comma; మహిళలకైనా ఇది బాగుంటుంది&period; కనుక&comma; ఫుడ్ డెలివరీ చేయడం లేదంటే&comma; టిఫిన్ సెంటర్ ని మొదలు పెట్టి&comma; అదిరే లాభాలని పొందవచ్చు&period; టిఫిన్ సెంటర్ ని రూ&period;10 లోపు మొదలు పెట్టవచ్చు&period; తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ లాభాన్ని పొందడానికి అవుతుంది&period; పదివేల రూపాయలు కంటే తక్కువ ఖర్చుతో&comma; చిన్న స్టూడియోని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు&period; యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి&comma; గేమింగ్&comma; వంటలు&comma; టెక్నాలజీ&comma; ఆర్ట్స్ ఇలా మీకు ఇష్టమైన దానిమీద మీరు వీడియోలను చేసి&comma; డబ్బులు ని బాగా సంపాదించవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51479 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;money-7&period;jpg" alt&equals;"you can do business with just rs 10000 only " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత&comma; మీరు కెమెరా వంటి వాటిని కూడా కొనుక్కోవచ్చు&period; 10&comma;000 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో&comma; మీరు టీ స్టాల్ ని స్టార్ట్ చేయవచ్చు&period; టీ స్టాల్ ద్వారా చాలామంది కోటీశ్వరులు కూడా అయిపోతున్నారు&period; ఒక చిన్న టీ కొట్టు తో స్టార్ట్ చేసి&comma; మీరు దానిని విస్తరించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో మెహందీ డిజైన్లు వేసి చాలా మంది బాగా డబ్బులు సంపాదిస్తున్నారు&period; 10&comma;000 కంటే తక్కువ ఖర్చుతో&comma; హెన్నా డిజైన్లు పెట్టి&comma; మీరు సంపాదించుకోవచ్చు&period; దీనికోసం ఎక్కువ పెట్టుబడి కూడా అక్కర్లేదు&period; కాబట్టి&comma; ఆర్ట్ ఉన్నవాళ్లు దీనిని మొదలు పెట్టవచ్చు&period; సంపాదన కూడా బాగుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts