viral news

ఆపిల్ తింటున్న మహిళపై వాటర్ ట్యాంక్ ప‌డింది.. వీడియో వైరల్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సూరత్ కు చెందిన ఒక మహిళ తన ఇంటి ముందు నడుస్తుండగా ఒక వాటర్ ట్యాంక్ విరిగి తన పైన పడిపోయింది&period; అదృష్టవశాత్తు ప్రమాదం ఏమీ జరగలేదు&period; వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ లో తన తల ఉండిపోయింది&period; అయితే ఈ సంఘటన తను ఆపిల్ తింటున్నప్పుడు చోటు చేసుకుంది&period; ఇలా జరిగిన తర్వాత అక్కడ ఉన్నవారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు&period; అప్పటికే తను వాటర్ ట్యాంక్ ను తీసి పక్కన పెట్టి ఆపిల్ తింటూ వెళ్లిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తన కుటుంబ సభ్యులు ఈమె ఎంతో అదృష్టవంతురాలు అందుకే ఏ ప్రమాదం జరగలేదు అని చెప్పారు&period; వాటర్ ట్యాంక్ విరిగిపోవడానికి సరైన ఆధారాలు లేవు కాకపోతే అక్కడ ఉన్న వారు చెప్పిన దాని ప్రకారం ఎక్కువ గాలి రావడంతో పడిపోయింది అని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51474 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;water-tank&period;jpg" alt&equals;"water tank fell on woman video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఎవరికి హాని జరగలేదని పేర్కొన్నారు&period; దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period; ఇంత ప్రమాదం నుండి బయట పడిన తర్వాత కూడా ఆపిల్ తింటూ వెళ్లిపోవడంతో నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు&period; ఆమె అదృష్టం బాగుండడం వలన వాటర్ ట్యాంక్ సరిగా ల్యాండ్ అయిందని పలువురు అంటున్నారు&period; మరికొందరు అయితే ఏం జరిగినా తినడం మాత్రం ఆపకూడదు అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"w08r5e7TNpE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts