business ideas

Business Ideas : తక్కువ‌ పెట్టుబ‌డితో వ‌స్త్ర దుకాణం.. ఇలా చేస్తే బోలెడు లాభం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పండుగ అయినా&period;&period; శుభ‌కార్యం అయినా&period;&period; à°¬‌ర్త్ డే అయినా&period;&period; à°¬‌à°¯‌ట‌కు వెళ్లినా&period;&period; ఇలా ఏ సంద‌ర్భం అయినా à°¸‌రే&period;&period; అనేక మంది కొత్త దుస్తుల‌ను à°§‌రిస్తుంటారు&period; అందుక‌నే à°®‌à°¨ దేశంలో à°µ‌స్త్ర దుకాణాల్లో ఎప్పుడు చూసినా à°­‌లే గిరాకీ ఉంటుంది&period; పండుగ సీజ‌న్ల‌లో ఇక à°°‌ద్దీ గురించి చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఆ à°¸‌à°®‌యంలో à°µ‌స్త్ర దుకాణాలు పెద్ద మొత్తంలో లాభాల‌ను ఆర్జిస్తాయి&period; అయితే à°µ‌స్త్ర దుకాణం పెట్టాల‌నుకునే ఎవ‌రైనా à°¸‌రే&period;&period; ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబ‌à°¡à°¿ పెట్టాల్సిన à°ª‌నిలేదు&period; చాలా à°¤‌క్కువ పెట్టుబ‌డితో ముందుగా చిన్న దుకాణంలోనూ à°µ‌స్త్ర వ్యాపారం ప్రారంభించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా ఒక చిన్న రూం అద్దెకు తీసుకుని రూ&period;25వేల‌తో ఎవ‌రైనా à°¸‌రే à°µ‌స్త్ర దుకాణం ప్రారంభించ‌à°µ‌చ్చు&period; అదేంటి&period;&period; అంత చిన్న మొత్తం&comma; చిన్న గ‌ది à°¸‌రిపోతుందా&period;&period; అని అనుమానించాల్సిన à°ª‌నిలేదు&period; ఎందుకంటే పెట్టుబ‌à°¡à°¿ పెట్టే సామ‌ర్థ్యం à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు ఆ కొద్ది మొత్తంతోనూ à°µ‌స్త్ర వ్యాపారం ప్రారంభించ‌à°µ‌చ్చు&period; అదే ఎక్కువ పెట్టుబ‌à°¡à°¿ పెట్ట‌గ‌లం అనుకుంటే&period;&period; షాపు సైజు పెంచి పెద్ద మొత్తాన్ని బిజినెస్‌లో పెట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66328 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cloth-shop&period;jpg" alt&equals;"you can earn good income with cloth shop " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°µ‌స్త్ర దుకాణం అంటే అన్ని à°°‌కాల à°µ‌స్త్రాల‌ను విక్ర‌యించాల్సి ఉంటుంది&period; అందుకు గాను హోల్‌సేల్ వ్యాపారుల‌తో టై అప్ అవ్వాలి&period; ఇక హైద‌రాబాద్‌తోపాటు à°ª‌లు à°¨‌గ‌రాల్లో అలాంటి హోల్‌సేల్ వ్యాపారులు ఉన్న‌ప్ప‌టికీ&period;&period; గుజ‌రాత్‌à°²‌లోని సూర‌త్ మాత్రం ఇందుకు ప్ర‌సిద్ధి చెందింది&period; అక్క‌à°¡ ఉన్న అజ్మీరా ఫ్యాష‌న్స్ అనే హోల్‌సేల్ à°µ‌స్త్ర దుకాణంలో à°²‌భించ‌ని దుస్తులు అంటూ ఉండ‌వు&period; చిన్నారుల నుంచి పెద్ద‌à°² à°µ‌à°°‌కు&comma; à°®‌హిళ‌లు&comma; పురుషులు&period;&period; ఇలా అన్ని à°µ‌ర్గాల‌కు&comma; అంద‌రికీ కావ‌ల్సిన దుస్తులు అక్క‌à°¡ హోల్‌సేల్ à°§‌à°°‌à°²‌కు à°²‌భిస్తాయి&period; కేవ‌లం రూ&period;125 మొద‌లుకొని రూ&period;4వేల à°µ‌à°°‌కు à°§‌à°° ఉండే అనేక à°°‌కాల à°µ‌స్త్రాల వెరైటీలు అక్క‌à°¡ à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హిళ‌లకు అవ‌à°¸‌రం అయ్యే చీర‌లు&comma; à°µ‌స్త్రాలు&comma; బ్లౌజ్ మెటీరియ‌ల్స్‌&comma; యువ‌తుల‌కు కుర్తీలు&comma; లెహంగాలు&comma; చుడీదార్స్‌&comma; డ్రెస్ మెటీరియ‌ల్స్‌&comma; పిల్ల‌à°² దుస్తులు&comma; పెద్ద‌à°²‌కు సూట్స్‌&period;&period; ఇలా అన్ని à°°‌కాల‌ వెరైటీలు అక్క‌à°¡ చాలా à°¤‌క్కువ à°§‌à°°‌à°² నుంచి ఎక్కువ à°§‌à°°‌à°² à°µ‌à°°‌కు à°²‌భిస్తాయి&period; వాటిని అక్క‌à°¡ హోల్‌సేల్ à°§‌à°°‌à°²‌కు కొని చ‌క్క‌ని మార్జిన్‌తో à°®‌à°¨ దుకాణంలో అమ్ముకోవ‌చ్చు&period; దాదాపుగా దుస్తుల‌పై 25 నుంచి 50 శాతం à°µ‌à°°‌కు మార్జిన్ à°µ‌స్తుంది&period; దీంతో పెద్ద ఎత్తున లాభం ఉంటుంది&period; అక్క‌à°¡ దొర‌కని దుస్తులు అంటూ ఉండ‌వు క‌నుక‌&period;&period; ఒక్క‌సారి అక్క‌డికి వెళ్లి వారితో టై అప్ అయి అక్క‌à°¡à°¿ నుంచి దుస్తుల‌ను కొనుగోలు చేసి తెచ్చి ఇక్క‌à°¡ అమ్మితే పెద్ద ఎత్తున లాభాలు à°µ‌స్తాయి&period; సుదీర్ఘ‌కాలం పాటు ఇలా వ్యాపారం చేస్తే&period;&period; ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున à°¬‌ట్ట‌à°² షోరూంనే తెర‌à°µ‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts