ఆధ్యాత్మికం

Magadheera Movie : మ‌గ‌ధీర మూవీలో ఈ సీన్ చూసినప్పుడు మీకు ఇదే డౌట్ వచ్చిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Magadheera Movie &colon; తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది మగధీర&period; చారిత్రాత్మక నేపథ్యానికి&comma; ప్రస్తుతానికి లింక్ పెడుతూ&period;&period; దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఈ సినిమా భారతీమ చిత్రసీమను ఉలిక్కిపడేలా చేసింది&period; అప్పట్లోనే రూ&period; 40 కోట్ల బడ్జెట్ వెచ్చించి&comma; ఒక విజువల్ వండర్‌ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు జక్కన్న&period; ఈ సినిమాలో ప్రతీదీ అద్భుతమే&period; ముఖ్యంగా&period;&period; 100 మందితో రామ్ చరణ్ చేసే పోరాట సన్నివేశం ఈ సినిమాకే హైలైట్&period; అటు రాజ‌మౌళి క్రేజ్ ఇటు రామ్ చ‌à°°‌ణ్ క్రేజ్ కూడా ఈ సినిమాతో అమాంతం పెరిగిపోయాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాలో 400 ఏళ్ల à°¤‌à°°‌వాత à°®‌గ‌ధీర à°¹‌ర్ష‌గా à°®‌ళ్లీ జ‌న్మిస్తాడు&period; అంతే కాకుండా 400 ఏళ్ల à°¤‌à°°‌వాత యువ‌రాణి మిత్రవింద à°®‌ళ్లీ జన్మిస్తుంది&period; ఇక వీరిద్ద‌రూ మొద‌టిసారి క‌లుసుకునే సీన్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది&period; ఈ సీన్ నుండే అస‌లు క‌à°¥ కూడా మొద‌à°²‌వుతుంది&period; మొద‌టిసారి కాజల్ చేయి à°¤‌గ‌à°²‌గానే రామ్ చ‌à°°‌ణ్ కు పూర్వ‌జ‌న్మ గుర్తుకు à°µ‌స్తుంది&period; ఆ à°¸‌à°®‌యంలో ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య క‌రెంట్ పాస్ అయిన‌ట్టుగా చూపిస్తాడు&period; ఆ à°¤‌à°°‌వాత à°®‌ళ్లీ కొన్నిసార్లు కూడా ఇదేర‌కంగా క‌రెంట్ పాస్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66332 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;magadheera-scene&period;jpg" alt&equals;"you got any doubt after watching this scene in Magadheera Movie" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమా చూసిన à°¤‌à°°‌వాత కొంత‌మందికి à°µ‌చ్చిన డౌట్ ఏంటంటే ఇద్ద‌రూ క‌లుసుకున్నారు&period; ఓకే à°®‌à°°à°¿ పెళ్లి à°¤‌à°°‌వాత ఇద్ద‌రూ ఒక‌రిని ఒక‌రు తాకినా కూడా ముందులానే క‌రెంట్ పాస్ అవుతుందా&period;&period;&quest; లేదంటే అలా షాక్ రావ‌డం ఆగిపోతుందా&period;&period; దీనిపై à°¦‌ర్శ‌కుడు కూడా ఎప్పుడూ క్లారిటీ ఇవ్వ‌లేదు&period; నిజానికి సినిమా à°µ‌చ్చి చాలాకాలం అవుతోంది కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియా ప్ర‌భావం à°µ‌ల్ల ఈ సీన్ కు సంబంధించిన మీమ్స్ నెట్టింట à°¦‌ర్శ‌నమిస్తున్నాయి&period; ఏదిఏమైనా క‌à°¥ ప్రేక్ష‌కుల‌కు తెగ à°¨‌చ్చేసింది కాబ‌ట్టే చిన్నచిన్న లాజిక్స్ ను à°ª‌క్క‌à°¨ పెట్టేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts