హెల్త్ టిప్స్

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ ఒత్తిడి మాయం అవుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒత్తిడి ఈ కాలంలో చాలా సాధారణంగా వినబడుతున్న పదం&period; కానీ దీని తీవ్రత మాత్రం చాలా ఎక్కువ&period; చిన్న పిల్లల నుండి యువత&comma; వృద్దులు అనే తేడా లేకుండా జెండర్ తో సంబంధం లేకుండా ఒత్తిడికి గురవుతున్నవారు ఉన్నారు&period; ఒత్తిడి మానసిక ఆందోళన కలిగించే సమస్య&period; దీనికి కారణాలు ఏవైనా సరే&period;&period; దీని నుండి బయట పడటం చాలా ముఖ్యం&period; ఒత్తిడితో ఇబ్బంది పడే వారు ఈ కింది 5 చిట్కాలతో దాన్నుండి బయటపడవచ్చు&period; అవేంటో తెలుసుకుంటే&period;&period; వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది&period; వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది&period; ఆరోగ్యవంతమైన శరీరంలో హర్మోన్ల విడుదల ఒక క్రమ పద్దతిలో ఉంటుంది&period; దీని వల్ల మానసిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది&period; శరీరాన్ని మనసును చురుగ్గా ఉంచడానికి యోగా&comma; ధ్యానం&comma; ప్రాణాయామం వంటి వ్యాయామాలు ఎంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మానసిక ప్రశాంతత బాగుండాలంటే నచ్చినవాళ్లతో మాట్లాడటం చాలా ముఖ్యం&period; ఒత్తిడికి కారణం ఏదైనా మనసుకు దగ్గరగా ఉండే వాళ్లతో మాట్లాడితే ఒంటరితనం&comma; ఒత్తిడి క్రమంగా తగ్గుతాయి&period; మనసు తేలికపడుతుంది&period; దగ్గరగా ఉన్నవాళ్లు చెప్పే మాటలు కూడా చాలా వరకు తొందరగా అర్థం చేసుకోగలుగుతారు&period; చాలామందిలో మానసిక ఒత్తిడికి కారణం టైం మేనేజ్మెంట్ లేకపోవడమే&period; రోజులో ఎప్పుడూ బిజీగా ఉండేవారు టైం ను మెయింటైన్ చేసుకుంటే చాలావరకు గందరగోళం తగ్గుతుంది&period; సమయం వారిగా పనులు చేస్తుంటే పనులు పూర్తి కాలేదనే ఆందోళన లేకపోతే ఒత్తిడి కూడా ఉండదు&period; ఇప్పట్లో చాలామంది తాము ఒత్తిడిలో ఉంటున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు&period; కాకపోతే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు మందకొడిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82298 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;stress-1&period;jpg" alt&equals;"if you are feeling stressed follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎవరికి వారు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం&period; నచ్చిన పని చేయడం&period; నచ్చిన పుస్తకం చదవడం&period; నచ్చిన ఆహారం ఆస్వాదించడం&period; కొద్ది సమయం అయినా నచ్చినట్టు గడపడం చాలా ముఖ్యం&period; ఇలా చేస్తే హ్యాపీ హార్మోన్స్ పెరిగి ఒత్తిడి తగ్గుతుంది&period; మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడేవాళ్లలో దాదాపు సగం కంటే తక్కువ మంది వైద్యున్ని ఆశ్రయిస్తారు&period; తమది పెద్ద సమస్య కాదని భావించేవారు కొందరైతే మానసిక సమస్యలకు వైద్యుడిని ఆశ్రయించడం పట్ల విముఖత చూపేవారు కొందరు&period; కానీ ఒత్తిడిని జయించడానికి ఎన్ని టిప్స్ ఫాలో అయినా ఆశించిన ఫలితాలు లేకుంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts