business

బైక్ మైలేజ్ రావాలంటే.. గేర్లు మార్చే టైంలో ఇలా చేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం పెట్రోల్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి&period; వాహనాలు బయటకు తీయాలి అంటేనే సాధారణ ప్రజలు వణికిపోతున్నారు&period; కొన్ని సంవత్సరాల క్రితం ఎటు వెళ్లినా బైక్ పై వెళ్లే ప్రజలు ప్రస్తుత కాలంలో అత్యవసరమైతే తప్ప బైక్ తీయడం లేదు&period; అదంతా పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావం&period; ఇలాంటి వారికి శుభవార్త&period;&period; ఈ విధంగా బైకును గేర్ మార్చేటప్పుడు ఇవి పాటిస్తే మైలేజ్ ఇట్టే పెరుగుతుంది&period;&period; అదేంటో చూడండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బైక్ మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలంటే ముఖ్యంగా టైర్లలో గాలిఎప్పుడూ తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి&period;ఈ విధంగా టైర్లలో సరిపడా గాలి ఉన్నప్పుడే ఇంజన్ మీద భారం పడదు&period; మరో విషయం ఏంటంటే ట్యాంకులో సరిపడా పెట్రోల్ ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి&period; ప్రస్తుతం వచ్చే బి ఎస్ సిక్స్ వాహనాలకు ఈ సమస్య చాలా తక్కువగా ఉంటుంది&period; ఏదైనా పాత వెహికిల్ అయితే పెట్రోల్ పూర్తిగా అయిపోయేవరకు నడిపితే సమస్యలు ఎదురవుతాయి&period; ఈ విధంగా చేస్తే ట్యాంక్ లో ఉండే చెత్త అంతా కార్బొరేటర్ వద్ద చేరి ఇంజన్ లైఫ్ తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70900 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;motor-cycle&period;jpg" alt&equals;"how to increase motor cycle mile age follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే రెగ్యులర్ గా ఇంజన్ ఆయిల్ మార్చటం అనేది మర్చిపోవద్దు&period; కనీసం నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో ఇంజన్ ఆయిల్ మార్చడం ఉత్తమం&period; అలాగే మనం కొట్టించే పెట్రోల్ కూడా కల్తీ ఉంటే మైలేజ్ తగ్గే అవకాశం ఉంది&period; ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో ఒకేసారి స్పీడ్ గా గేర్లు వేస్తూ ఉంటారు&period; ఆ విధంగా వేయకుండా కొంత దూరం వెళ్ళాక దాని వేగాన్ని బట్టి గేర్లు మారుస్తూ ఉండాలి&period; ఈ విధంగా చేయడం వల్ల బైక్ మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts