lifestyle

మాస్కులపై గుండ్రని క్యాప్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు మాస్కులు అంటే ఎవరికీ తెలిసేవి కావు&period; వాటిని కేవలం డాక్టర్లు లేదంటే&comma; ఇతరాత్ర ల్యాబ్ లో పని చేసేవారు వాడుతుంటే చూసేవాళ్ళం&period; కరోన మహమ్మారి పుణ్యమా అని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మాస్క్ అంటే ఏంటో తెలిసి పోయింది&period;&period; కానీ మాస్కూల్లో రకరకాలు ఉన్నాయి&period;&period; వాటిలో కొన్ని మాస్కూలపై గుండ్రని క్యాప్ ఉంటుంది &period; మరి ఆ క్యాప్ దేనికి ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాస్క్ పై ఉండే క్యాప్ మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు క్లోజ్ అయి ఉంటుంది&period; దీనివల్ల ఎలాంటి బ్యాక్టీరియా వైరస్ లు&comma; మన లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి&period; కానీ మనం ఊపిరి వదిలినప్పుడు ఇది ఓపెన్ అయి మన వేడి గాలిని బయటకు పంపుతుంది&period; ఒకప్పుడు ఫ్యాక్టరీలో వాడిన ఈ రెస్పిరేటరీ మాస్క్ లకు వన్ వే వాల్ ఉండేది కాదు&period; దీనివల్ల కోల్డ్ మైన్స్ ఫ్యాక్టరీలో పని చేసే వారికీ దుమ్ము ఫిల్టర్ అయిపోయి ఫ్రెష్ ఎయిర్ ని పీల్చుకున్న కానీ&comma; వారి నోటి నుంచి విడుదలయ్యే వేడిగాలి&comma; ఆవిరి లోపల ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70896 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mask&period;jpg" alt&equals;"what are the rounded shapes on masks " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని తర్వాత వీటికి వన్ వే వాల్స్ పెట్టడంతో చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ గంటలతరబడి పనిచేస్తున్నారు&period; అందుకే ఈ మాస్క్ లకు ఆ గుండ్రని క్యాపులను అమరుస్తారు&period; అలా గుండ్రని క్యాపు ఉన్న మాస్క్ ల ధర కామన్ మాస్కుల కంటే ఎక్కువగా ఉంటుంది&period; వీటినే ఎన్ 95 మాస్క్ లు అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts