business

ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన కారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు మంచి కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా&period;&period;&quest; అయితే బెస్ట్ మోడల్ గురించి చూద్దాం&period; టాటా మోటార్స్ భారత దేశంలో అత్యధిక సంఖ్యలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్లను కలిగి ఉంది&period; పంచ్&period;ఈవీ&comma; నెక్సన్&comma; నెక్సన్&period;ev&comma; కర్వ్&comma; కర్వ్&period;ev&comma; హారియర్&comma; సఫారీ వంటి కార్లు భారత్ ఎంసీఏపీలో అద్భుతంగా పనిచేస్తాయి&period; ఏడు వాహనాల్లో AOP అలాగే COP క్యాటగిరీలలో ఏది ఉత్తమ రేటింగ్లని కలిగి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సఫారీ&comma; హారియర్&comma; కర్వ్ వంటి ఖరీదైన మోడల్స్ లో ఎక్కువ పాయింట్లు కలిగి ఉన్నాయి&period; అధిక రేటింగ్స్ ఉన్నప్పటికీ వాటికి అత్యుత్తమ రేటింగ్స్ లేవు&period;  టాటా యొక్క ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ SUV&comma; Punch&period; ev 32 కి 31&period;46 పాయింట్లను కలిగి ఉంది&period; 49 పాయింట్లకి ఏఓపి క్యాటగిరీలో 45 పాయింట్లు దక్కించుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53880 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;car-1&period;jpg" alt&equals;"this is the safest car in india " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేఫ్టీ ఫీచర్స్ చాలా బాగున్నాయి&period; ఆరు ఎయిర్ బ్యాగులు అలాగే ఎలక్ట్రానిక్స్ స్టెబిలిటీ ప్రోగ్రాం&comma; ఐసో ఫిక్స్ వంటి ఫీచర్లు దీనికి ఇచ్చారు&period; టాటా పంచ్ ఈవీ à°§à°° వచ్చేసి 9&period;9 లక్షలు&period; ఎక్స్ షోరూం à°§à°° రూ&period; 14 లక్షలు&period; వేరియంట్ ని బట్టి రేటు తగ్గుతుంది&period; అధిక ట్రిమ్‌స్ ఎంచుకోవడం వలన మీకు 360-డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్&comma; బ్లైండ్ స్పాట్ మానిటరింగ్&comma; ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్&comma; నాలుగు డిస్క్ బ్రేక్‌లు&comma; హిల్ డిసెంట్ కంట్రోల్&comma; SOS కాలింగ్ వంటి ఫీచర్స్ కూడా వస్తాయి&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts