హెల్త్ టిప్స్

ఈ 10 ఆహార పదార్థాల‌ను ఎంత తిన్న‌ప్ప‌టికీ ఇంకా ఆక‌లి వేస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిజ‌మే à°®‌à°°à°¿&period; ఆహార à°ª‌దార్థాలు ఏవైనా కొంద‌రికి కొన్ని à°¨‌చ్చుతాయి&comma; ఇంకొంద‌రికి ఇంకొన్ని à°¨‌చ్చుతాయి&period; వాటినే వారు ఇష్టంగా తింటారు&period; అన్నింటినీ తిన‌రు క‌దా&period; à°¸‌రే… ఆహార à°ª‌దార్థాల విషయంలో ఎవ‌à°°à°¿ టేస్ట్ ఎలా ఉన్నా… కొన్ని à°°‌కాల ఆహార పదార్థాల‌ను చూస్తే మాత్రం దాదాపుగా అంద‌à°°à°¿ నోళ్లు ఊర‌తాయి&period; à°¸‌à°¹‌జంగానే వాటిని తినాల‌నే ఆస‌క్తి క‌లుగుతుంది&period; ఈ క్ర‌మంలో ఆక‌లి కాక‌పోయినా à°¸‌రే ఆ ఆహారాలను చూడ‌గానే ఆక‌లి క‌లుగుతుంది&period; దీంతో వాటిని అంద‌రూ ఎక్కువ‌గా తినేస్తారు&period; అలా తిన్నా కూడా ఆక‌లి ఆగ‌దు&period; ఇంకా అవుతూనే ఉంటుంది&period; à°®‌à°°à°¿ అలాంటి నోరూరించే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; సిరియ‌ల్స్&period;&period; వీటిని కొన్ని తిన్నప్ప‌టికీ పొట్ట నిండిన భావ‌à°¨ క‌à°²‌గ‌దు&period; ఇంకా తినాల‌నే అనిపిస్తుంది&period; బాగా ఆక‌లి కూడా వేస్తుంది&period; అందుకు కార‌ణం వీటిలో అధికంగా ఉండే చ‌క్కెర à°ª‌దార్థ‌మే&period; వీటిలో ఫైబ‌ర్ అస‌లే ఉండ‌దు&period; అందుక‌నే వీటిని ఎంత తిన్నా తిన్న‌ట్టు ఉండ‌దు&period; ఆక‌లి వేస్తుంది&period; 2&period; వైట్ బ్రెడ్&period;&period; వైట్ బ్రెడ్ తిన‌గానే ఎవ‌రికైనా ఆక‌లి వేస్తుంది&period; ఎందుకంటే ఇందులో ఉండే à°ª‌దార్థాలు ఇన్సులిన్‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి&period; à°«‌లితంగా ఆక‌లి పెరుగుతుంది&period; ఎక్కువ‌గా తింటారు&period; 3&period; చిప్స్‌&comma; పాప్ కార్న్&period;&period; సినిమాలు చూస్తున్న‌ప్పుడు&comma; టైం పాస్ చేద్దామ‌ని చాలా మంది పాప్ కార్న్&comma; చిప్స్ తిన‌డం à°¸‌à°¹‌జ‌మే&period; అయితే వీటిలో ఉన్న అధిక ఉప్పు కార‌ణంగా ఒంట్లో ఉన్న నీరు అంతా పోయి à°¶‌రీరం డీహైడ్రేట్ అవుతుంది&period; దీంతో దాహంతోపాటు ఆక‌లి కూడా వేస్తుంది&period; క‌నుక వీటిని కూడా ఎంత తిన్న‌ప్ప‌టికీ క‌డుపు నిండ‌దు&period; కాబ‌ట్టి ఆక‌లి వేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70414 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cereals&period;jpg" alt&equals;"eating these foods will cause more hunger " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ప్యాకేజ్ జ్యూస్&period;&period; వీటిల్లో అధిక మొత్తంలో చ‌క్కెర ఉంటుంది&period; క‌నుక వీటిని తాగిన‌ప్పుడు à°°‌క్తంలో గ్లూకోజ్ లెవ‌ల్స్ బాగా పెరుగుతాయి&period; à°«‌లితంగా అధిక దాహంతోపాటు ఆక‌లి కూడా వేస్తుంది&period; 5&period; ఫాస్ట్ ఫుడ్&period;&period; దాదాపుగా అన్ని à°°‌కాల ఫాస్ట్ ఫుడ్స్ à°²‌లో ట్రాన్స్‌ఫ్యాట్ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది మన à°¶‌రీరంలోకి చేర‌గానే న్యూరో ట్రాన్స్ మీట‌ర్ల‌ను విడుద‌à°² చేస్తుంది&period; à°«‌లితంగా అవి à°®‌నం ఎక్కువ‌గా ఆహారం తినేలా చేస్తాయి&period; అంత త్వ‌à°°‌గా కడుపు నిండిన ఫీలింగ్‌ను అవి క‌లిగించ‌వు&period; దీంతో బాగా ఎక్కువ‌గా తినేస్తాం&period; 6&period; చ్యూయింగ్ గ‌మ్&period;&period; చ్యూయింగ్ గ‌మ్ à°¨‌మిలేట‌ప్పుడు à°®‌à°¨ జీర్ణాశ‌యంలోకి à°ª‌లు à°°‌సాయ‌నాలు విడుద‌à°²‌వుతాయి&period; అవి à°®‌à°¨‌కు ఆక‌లి అయ్యేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; డైట్ డ్రింక్&period;&period; వీటిలో కూడా చ‌క్కెర అధికంగా ఉంటుంది&period; ఈ క్ర‌మంలో ఈ డ్రింక్స్‌ను తాగిన‌ప్పుడు ఒంట్లోకి చ‌క్కెర ఎక్కువ‌గా చేరి à°°‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి&period; à°«‌లితంగా ఆక‌లి అధికంగా అవుతుంది&period; 8&period; ఫ్రోజెన్ యోగ‌ర్ట్&period;&period; వీటిల్లో ఉండే అధిక చ‌క్కెర à°µ‌ల్ల ఇది à°°‌క్తంలో చేరాక గ్లూకోజ్‌గా మారుతుంది&period; à°«‌లితంగా పెద్ద ఎత్తున గ్లూకోజ్ à°°‌క్తంలో ఉండ‌డం à°µ‌ల్ల ఆక‌లి బాగా అవుతుంది&period; 9&period; యాపిల్&period;&period; యాపిల్‌లో 95 శాతం ఉన్న‌వి కార్బొహైడ్రేట్లే&period; దీంతో యాపిల్స్‌ను తిన్న‌ప్పుడు à°®‌à°¨‌కు క‌డుపు నిండిన భావ‌à°¨ క‌à°²‌గదు&period; పైగా ఆక‌లి బాగా అవుతుంది&period; 10&period; కెచ‌ప్&period;&period; కెచ‌ప్‌à°²‌లో హై ఫ్ర‌క్టోస్ కార్న్ సిర‌ప్ ఉంటుంది&period; ఇది ఆక‌లిని నియంత్రించే లెప్టిన్ అనే హార్మోన్‌పై ప్ర‌భావం చూపుతుంది&period; క‌నుక కెచ‌ప్‌ను తిన్న‌ప్పుడు లెప్టిన్ ప్ర‌భావిత‌మై à°®‌à°¨‌కు ఆక‌లి ఎక్కువ‌గా అయ్యేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts