హెల్త్ టిప్స్

గ‌డ్డి చామంతి పూల టీ ని తాగితే క‌లిగే 9 ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు..!

గ‌డ్డి చామంతి పూల టీ ని తాగితే క‌లిగే 9 ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు..!

గ్రీన్ టీ, హెర్బ‌ల్ టీ, బ్లాక్ టీ.. ఇలా ర‌క ర‌కాల టీలు అందుబాటులో ఉన్న‌ట్లే మ‌న‌కు క‌మోమిల్ టీ (chamomile tea) కూడా మార్కెట్‌లో ల‌భిస్తోంది.…

February 12, 2021

ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు ఈ 16 సూచ‌న‌లు పాటించ‌వచ్చు..!

ఒత్తిడి.. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఒత్తిడికి గుర‌వుతున్నారు. నిత్యం అనేక సంద‌ర్భాల్లో చాలా మందికి ఒత్తిడి ఎదుర‌వుతుంటుంది. దీంతో అద డిప్రెష‌న్‌కు దారి తీస్తుంది. తీవ్ర‌మైన…

February 12, 2021

మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు ఖ‌ర్చ‌వ్వాలంటే.. వీటిని తీసుకోవాలి..!

శ‌రీర మెట‌బాలిజం అనేది కొవ్వును క‌రిగించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. మెట‌బాలిజం స‌రిగ్గా ఉన్న‌వారి బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అంటే.. వారిలో క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతున్న‌ట్లు లెక్క‌.…

February 11, 2021

కారం బాగా తిన్నారా ? జీర్ణాశ‌యంలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి..!

కారం అంటే స‌హ‌జంగానే మ‌న దేశంలో చాలా మందికి ఇష్టం ఉంటుంది. అనేక మంది కారం ఉన్న ఆహారాల‌ను కోరుకుంటుంటారు. ఇక కొంద‌రికి అయితే సాధార‌ణ కారం…

February 11, 2021

బెల్లం వ‌ల్ల క‌లిగే 15 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు.. తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

సాధార‌ణంగా బెల్లం మ‌న అంద‌రి ఇళ్లలోనూ ఉంటుంది. దీంతో చాలా మంది స్వీట్లు చేసుకుని తింటారు. ఇక కొంద‌రైతే పండుగ‌ల‌ప్పుడు భిన్న ర‌కాల ఆహారాల‌ను చేసుకుని తింటారు.…

February 11, 2021

ఉప‌వాసం అని కొట్టిపారేయ‌కండి.. దాంతో ఎన్నో లాభాలు ఉంటాయి..!

భార‌తదేశం భిన్న మ‌తాలు, సంస్కృతుల స‌మ్మేళ‌నం. అనేక వ‌ర్గాల‌కు చెందిన వారు మ‌న దేశంలో నివ‌సిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అంద‌రూ త‌మ మ‌తాలకు అనుగుణంగా అనేక సంప్ర‌దాయాలు,…

February 10, 2021

పెరుగు, తేనె.. రెండింటినీ క‌లిపి తీసుకుంటే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

తేనె.. పెరుగు.. రెండూ ఆయుర్వేద ప‌రంగా అద్భుత‌మైన ప‌దార్థాలు అని చెప్ప‌వ‌చ్చు. రెండూ మ‌న‌కు అనేక పోష‌కాల‌ను అందిస్తాయి. ఇవి భిన్న ర‌కాల ప్ర‌యోజ‌నాలను అందిస్తాయి. అయితే…

February 8, 2021

ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? అయితే లివ‌ర్ చెడిపోతుంది జాగ్ర‌త్త‌..!

మ‌న శ‌రీరంలో ఉన్న అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ (కాలేయం) కూడా ఒక‌టి. ఇది అనేక ప‌నులు చేస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం ఉప‌యోగించుకునేలా…

February 7, 2021

మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల‌ను తింటే క‌లిగే లాభాలు..!

వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వెల్లుల్లిలో మ‌న‌కు ఆరోగ్యాన్నిచ్చే అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అయితే వెల్లుల్లిని నేరుగా తిన‌డం…

February 6, 2021

చింత‌పండు వ‌ల్ల క‌లిగే అద్భుమైన లాభాలు ఇవే..!

చింతకాయ‌ల‌ను చూస్తేనే కొంద‌రికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌కాయ‌లు ప‌చ్చిగా ఉన్నా పండుగా అయినా వాటితో పులుసు కూర‌లు చేసుకుని తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు. ప‌చ్చి చింత‌కాయ‌ల…

February 5, 2021