చిట్కాలు

క‌ల‌బంద‌తో ఎన్ని చ‌ర్మ సౌంద‌ర్యాలో.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

కలబంద ఒక రకమైన ఔషధ మొక్కలు. క‌ల‌బంద‌ అరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. కలబంద అధిక మొత్తంలో విటమిన్ మరియు మినరల్ లను కలిగి ఉంటుంది....

Read more

పాల‌తో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేయండిలా…

ప్ర‌తి రోజు పాలు తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన అన్ని రకాలైన పోషక విచ‌ర్మ సౌందర్యంవలు అందుతాయి. ఆరోగ్యానికీ, ఎదుగు దలకూ పాలు చాలా అవసరం. ఆరోగ్యాన్ని...

Read more

తెల్ల జుట్టుతో బాధ‌ప‌డుతున్నారా.. ఇవి ట్రై చేయండి..!

ఇటీవ‌ల కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ‌ప‌డుతున్నారు. నిండా పాతికేళ్లు రాకముందే జుట్టు తెల్ల‌బడిపోతుంటుంది. ఒకప్పుడు కేవలం ముసలి వాళ్ళకి మాత్రమే తెల్ల వెంట్రుకలు వస్తుండేవి....

Read more

బియ్యం నీళ్ళతో మీ జుట్టు పదిలం..ఎలా అంటే..!!!

బియ్యం నీళ్ళలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు ముఖ్యంగా జుట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పద్దతులు పూర్వం ఆచరించే వారు...

Read more

తలనొప్పిని తగ్గించేందుకు ఇంటి చిట్కాలు..!

తలనొప్పి సమస్య అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, డీహైడ్రేషన్‌ వంటి అనేక కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. అయితే తలనొప్పిని తగ్గించుకునేందుకు...

Read more

అసిడిటీ సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలు

మనలో చాలా మందికి సహజంగానే చాలా సార్లు అసిడిటీ సమస్య వస్తుంటుంది. మసాలాలు, నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌, ఇతర పదార్థాలను తిన్నప్పుడు సహజంగానే చాలా మందికి...

Read more

Multani Mitti : చర్మ సమస్యలకు ముల్తానీ మట్టిని ఇలా ఉపయోగించండి..!

Multani Mitti : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది....

Read more

నోటి పూత స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ 6 చిట్కాల‌ను పాటించండి..!

నోటి పూత (Mouth Ulcers) స‌మ‌స్య అనేది అప్పుడ‌ప్పుడు మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. పెద‌వుల లోప‌లి వైపు, చిగుళ్ల మీద పుండ్లలా ఏర్ప‌డుతుంటాయి. దీంతో తిన‌డం,...

Read more

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య బాధిస్తుందా ? వీటిని తీసుకోండి..!

త‌క్కువ మొత్తంలో నీటిని తాగ‌డం, స్థూల‌కాయం, డ‌యాబెటిస్, జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌డం, అధికంగా మాంసాహారం తీసుకోవ‌డం… వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య వ‌స్తుంటుంది....

Read more

లూజ్ మోష‌న్స్ ను త‌గ్గించే అద్భుత‌మైన ఇంటి చిట్కాలు..!

ప‌డ‌ని ఆహార ప‌దార్థాలు తిన‌డం, క‌లుషిత‌మైన నీరు, ఆహారం తీసుకోవ‌డం, కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాలు తిన‌డం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా...

Read more
Page 25 of 167 1 24 25 26 167

POPULAR POSTS