ఆధ్యాత్మికం

Shiv Ling : ఇంట్లో శివ‌లింగాన్ని పెట్టుకోవ‌చ్చా..? ఎలాంటి నియ‌మాల‌ను పాటించాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Shiv Ling &colon; పూజకి సంబంధించిన విషయాల్లో&comma; ఎన్నో సందేహాలు చాలామందిలో ఉంటాయి&period; ప్రతి ఊర్లో కూడా శివాలయం ఉంటుంది&period; శివాలయం లేని ఊరు ఉండదు&period; ప్రత్యేకించి శివుడిని చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు&period; ప్రతి సోమవారం&comma; శివాలయానికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు&period; అయితే&comma; కొంతమంది ఇళ్లల్లో&comma; దేవుని మందిరంలో&comma; శివలింగాన్ని పెట్టి శివుడికి పూజ చేస్తూ ఉంటారు&period; కొంతమంది ఇంట్లో శివలింగం ఉండకూడదని అంటూ ఉంటారు&period; నిజానికి&comma; శివలింగం ఇంట్లో ఉండొచ్చా&period;&period;&quest; ఉండకూడదా&period;&period;&quest; ఈ ప్రశ్న మీలో కూడా ఉన్నట్లయితే&comma; ఇప్పుడే క్లియర్ చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లింగ రూపంలో శివార్చన చేయకూడదని అంటూ ఉంటారు&period; శివపురాణం&comma; దేవి భాగవతం&comma; స్కంద పురాణం వంటి పురాణాలని చూసినప్పుడు&comma; ఇంట్లో శివలింగం ఉండడం తప్పు కాదని అనిపిస్తుంది&period; శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజించడం వలన&comma; ఐశ్వర్యం కలుగుతుంది&period; శివలింగం ఇంట్లో ఉంటే&comma; ఐశ్వర్యం కలగడంతో పాటుగా&comma; ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది&period; అయితే&comma; శివలింగాన్ని పెట్టుకునేటప్పుడు&comma; కొన్ని సూచనలని&comma; నియమాలని పాటించాలి&period; పండితులు చెప్పిన దాని ప్రకారం&comma; బొటన వేలంత మాత్రమే శివలింగం ఇంట్లో ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56659 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;shiv-ling-1&period;jpg" alt&equals;"can we put shiv ling in home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం పిడికిలి బిగిస్తే&comma; అందులో ఇమిడిపోయి&comma; బయటకి కనపడకుండా ఉన్నంత సైజులో శివలింగాన్ని పెట్టుకోవచ్చు&period; అంతకన్నా పెద్దది పెట్టకూడదు&period; శివలింగానికి కుంకుమతో పూజ చేయకూడదు&period; శివలింగం కనుక ఇంట్లో ఉందంటే&comma; ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే నైవేద్యం కూడా పెట్టాలి&period; ఒకవేళ కనుక ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి&comma; ఇంట్లో పూజ చేయలేనప్పుడు&comma; శివలింగాన్ని బియ్యం బస్తాలో పెట్టి&comma; వెళ్లడం మంచిది&period; ఈ విధంగా చేయడం వలన&comma; పూజ చేయని దోషం రాదు&comma; చూశారు కదా ఇంట్లో శివలింగం ఉంటే&comma; ఎలాంటి శివలింగం ఉండాలి&period;&period;&quest;&comma; ఎలా పూజ చేయాలని&period;&period; మరి ఈ తప్పులు చేయకుండా శివలింగాన్ని పూజించండి&period; పరమేశ్వరుడి అనుగ్రహం పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts