ఆధ్యాత్మికం

సోమ‌వారం నాడు ఇలా చేస్తే శివుడి అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చు.. రుణ‌బాధ‌లు ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు&period; అటువంటి సోమవారం రోజు శివుడి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు&period; సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల&comma; ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని అందరూ విశ్వసిస్తారు&period; శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని&comma; సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుందని చాలామంది భక్తులు విశ్వసిస్తారు&period; అటువంటివారు శివుడిని నిష్టతో పూజించి&comma; సోమవారం నాడు ఈ పనులు చేస్తే దరిద్రం తొలగిపోయి&comma; ఆర్థిక ఇబ్బందులు తొలగి&comma; ఐశ్వర్యవంతులవుతారని చెబుతున్నాయి హిందూ ధర్మ శాస్త్రాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోమవారం నాడు శివుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాధికాలు నిర్వహించేవారు శుభ్రంగా తల స్నానం చేసి పార్వతీ పరమేశ్వరులపై మనసు లగ్నం చేసి పూజ చేయాలి&period; అభిషేక ప్రియుడైన శివుడికి అభిషేకం చేసి&comma; బిల్వపత్రాలను సమర్పిస్తే శివయ్యకు ఎంతో సంతోషం కలుగుతుంది&period; కాబట్టి శివుడికి అభిషేకం చేసి శివ అష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించి పూజలు చేయాలి&period; ఆపై శివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి&period; ఇలా ప్రతి సోమవారం అత్యంత భక్తితో పూజలు చేసి శివుడికి దద్దోజనం సమర్పించడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు&period; రుణ బాధలు తీరుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82619 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;lord-shiva-1&period;jpg" alt&equals;"do like this on monday to get blessings from lord shiva " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మూడు ఆకులు ఉన్న బిల్వపత్రం శివుడి మూడు కళ్ళకు చిహ్నం&period; అంతేకాదు త్రిశూలానికి కూడా సంకేతం&period; బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దరిద్రం తొలగిపోతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి&period; శివుడు భక్తవ శంకరుడు&comma; బోళా శంకరుడు&comma; నిష్టతో కొలిస్తే ఎటువంటి వారినైనా కనికరిస్తాడు&period; అటువంటి పరమశివుడికి ఏది నైవేద్యంగా సమర్పించినా స్వీకరిస్తాడు&period; కానీ శివుడికి ప్రీతికరమైనది వెలగపండు&period; ఇది దీర్ఘాయుష్షును సూచిస్తుంది&period; ఈ పండును స్వామికి సమర్పించడం వల్ల అంతా మంచే జరుగుతుంది&period; ఆయుష్షు పెరుగుతుంది&period; అందుకే శివుడిని పూజించేవారు&comma; ముఖ్యంగా సోమవారం నాడు శివ పూజలు చేసేవారు ఈ విధంగా శివుడిని పూజిస్తే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts