ఆధ్యాత్మికం

ద‌రిద్రం పోయి చేతిలో డబ్బు ఎల్లవేళలా నిలిచి వుండాలంటే ఇలా చేయండి..!

లక్ష్మీ దేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొల‌గిపోతాయి. ధ‌నం చేతికందుతుంది. రావి చెట్టు ఆకును శ‌నివారం పూట తీసుకుని దాని నీటితో శుభ్రంగా క‌డిగి, ఆ ఆకుపై హ్రీ అని రాసి ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందుల‌న్నీ తొల‌గిపోయి శుభం కలుగుతుంది.

కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్ల‌ని వైట్ స్టోన్‌ను ద‌గ్గ‌ర ఉంచుకుంటే అది పాజిటివ్ శ‌క్తిని ఇస్తుంద‌ట‌. అలాంటి వారికి ప్ర‌శాంతత కూడా క‌లుగుతుంద‌ట‌. ఎల్లో కౌరీస్ అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన గ‌వ్వ‌ల‌ను ఏడింటిని తీసుకుని జేబులో పెట్టుకోవాల‌ట‌. దీంతో దరిద్రం మన దరిదాపుల్లోకి కూడా చేరదట. తామ‌ర‌పూవు విత్త‌నాల‌ను జేబులో పెట్టుకుంటే ఖ‌ర్చులు త‌గ్గుతాయ‌ట‌.

if you want to keep money in your hand follow these

శ్రీ‌యంత్రాన్ని ఎల్ల‌ప్పుడూ ద‌గ్గ‌ర ఉంచుకున్నా అంతా మంచే జ‌రుగుతుంది. అలాంటి వారికి డ‌బ్బు ప‌రంగా ఉన్న అన్ని స‌మ‌స్య‌లు తొలగిపోతాయి.

Admin

Recent Posts