ఆధ్యాత్మికం

సంతాన ప్రాప్తి కలగాలంటే మంగళవారం ఆంజనేయుడికి ఇలా పూజ చేయాలి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా చాలా మందికి పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సంతానం ఉండదు&period; ఈ క్రమంలోనే సంతానం కోసం వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ కొందరికి సంతానం కలగదు&period; ఈ క్రమంలోనే సంతానం కోసం మహిళలు ఎన్నో పూజలు నోములు చేస్తుంటారు&period; ఈ విధంగా సంతానంలేని సమస్యతో బాధపడే మహిళలు ప్రతి మంగళవారం ఆంజనేయుడికి పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి మంగళవారం ఉదయం సూర్యోదయానికి కంటే ముందుగా నిద్రలేచి స్నానం చేసి ఎర్రని దుస్తులు ధరించాలి&period; అదేవిధంగా ఆంజనేయస్వామికి తమలపాకులతో అభిషేకం చేసి&comma; సింధూరంతో పూజించాలి&period; ఈ విధంగా స్వామివారికి పూజ అనంతరం ఎర్రటి పుష్పాలను సమర్పించి ఉపవాస దీక్షలతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64763 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-hanuman-4&period;jpg" alt&equals;"do like this on tuesday if you are awaiting for kids " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామివారికి పూజ చేసిన తర్వాత కేసరి నైవేద్యంగా సమర్పించే హనుమాన్ చాలీసా చదవాలి&period; ఈ విధంగా సంతానం లేని దంపతులు 9 లేదా 11 మంగళవారాలు ఆంజనేయ స్వామిని ఉపవాస దీక్షలతో పూజించడం వల్ల వారికి సంతానప్రాప్తి కలుగుతుందని&comma; అదే విధంగా ఏ విధమైనటువంటి దోషాలు&comma; సమస్యలు ఉన్నా కూడా తొందరగా పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts