ఆధ్యాత్మికం

న‌గ్నంగా స్నానం చేయ‌కూడ‌దా..? దీని వెనుక ఉన్న క‌థేమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిజమే&period; నగ్నంగా స్నానం చెయ్యకూడదని శాస్త్రం చెబుతోంది&period; గోపిక వస్త్రాపహరణ వృత్తాంతంలో ఈ నియమం నిరూపించబడింది&period; కృష్ణుడే భర్తగా లభించాలని గోపికలు ఒక వ్రతం చేశారు&period; ముందుగా వ్రతస్నానం చెయ్యటానికి ఒక కొలనుకు వెళ్లారు&period; వస్త్రాలు విడిచి గట్టున పెట్టి నీళ్లలో దిగారు&period; అంటే అపచారం చేశారన్నమాట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాస్త్రం ఏమి చెప్పింది&quest; ననగ్నో స్నాతి క్వచిత్- ఏ వేళైనా నగ్నంగా స్నానం చెయ్యకూడదు&period; ఎందువల్ల&quest; జలానికి అధిదేవత వరుణుడు&period; ఆ దేవుడిని గోపికలు అగౌరవం చేసినట్లయింది&period; ఏ దేవుడికి అపచారం చేసినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి&period; ఎలా&quest; ఏ దేవుడులోనైనా అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు&period; ఆయన కృష్ణపరమాత్మ&period; గోపికలు చేసిన అపచారానికి వాళ్ళచేత ప్రాయశ్చిత్తం చేయించటానికి కృష్ణడక్కడికి వచ్చాడు&period; గట్టుమీద ఉన్న చీరల్ని తీసుకొని చెట్టుమీదకి ఎక్కాడు&period; గోపికలు కుయ్యో మొర్రో అన్నారు&period; మీరు అపచారం చేసారు&period; ప్రాయశ్చిత్తంగా అందరూ నాకు నమఃస్కరించండి అన్నాడు కొంటె కృష్ణుడు&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91584 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;bath&period;jpg" alt&equals;"do not do bath naked know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోపికలు సిగ్గుపడుతూ&comma; ఒక చెయ్యి వంటిమీద వేసుకుని&comma; రెండో చెయ్యి పైకెత్తి నమస్కారం చేసారు&period; అబ్బే&excl; అదేమీ నమస్కారం పెట్టడం&quest; రిక్త హస్తస్వచ్చేదః అన్నాడు&period; వాళ్ళు రెండు చేతులు జోడించిన వెంటనే వాళ్ళ విలువలు&comma; వలువలు ఇచ్చేసాడు&period; అందువల్ల ఒంటిమీద ఆచ్చాదన లేకుండా స్నానం చెయ్యటం&comma; ఒంటి చేత్తో వందనం చేయటం పనికిరావు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts