ఆధ్యాత్మికం

దీపారాధ‌న చేసేవారు పాటించాల్సిన నియమాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దీపారాధ‌à°¨ చేసేట‌ప్పుడు చాలా మంది అనేక à°¤‌ప్పుల‌ను చేస్తుంటారు&period; దీపారాధ‌à°¨ చేయ‌క‌పోయినా à°«‌ర్వాలేదు&period; కానీ à°¤‌ప్పుల‌ను మాత్రం చేయ‌కూడ‌దు&period; చాలా మంది చేసే à°¤‌ప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపం పరఃబ్రహ్మ స్వరూపం&period; దీపారాధన చేయకుండా దేవతారాధన చేయకూడదు&period; సాధారణంగా పూజాసమయంలో రెండు దీపపుకుందులు వాడాలి&period; ఒకటి కూడా వాడవచ్చు&period; ప్రతి కుందిలో రెండేసి వత్తులు ఉండాలి&period; ప్రతిరోజూ కాలిన వత్తులు మిగిలిన నూనె తీసివేస్తూ ఉండాలి&period; కొంతమంది ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నూనె వాడాలని అనుకుంటారు&period; పూజా మందిరంలో దీపారాధనకు ఒకే నూనె వాడటం మంచిది&period; దేవుళ్ళు ఎంతమంది ఉన్నా దీపం ఒక్కటే కదా&excl; ఆవునెయ్యి అన్నిటికంటే శ్రేష్టమైనది&period; ఇది రోజు వాడకానికి వీలుకాకపోవచ్చు&period; నువ్వులనూనె అందరు దేవుళ్ళకు మంచిది&period; మంగళకరమైనది&period; ఆరోగ్యకరమైనది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91581 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;deepam-2&period;jpg" alt&equals;"you must follow these rules if you are doing deeparadhana " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజ సూర్యోదయం ముందు చేయాలా …తర్వాత చేయాలా అంటే మధ్యాహ్నంలోపున భోజనానికి ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు&period; సూర్యోదయం లోపు యోగాసనాలు&comma; స్నానం&comma; ధ్యానం&comma; స్తోత్రపాఠం&comma; సూర్యోదయ వేళ సంధ్య&comma; ఆదిత్యహృదయం పఠనం&comma; సూర్యోదయం తర్వాత పూజ&comma; నివేదన&comma; మంగళహారతి ముగించి కుటుంబ సభ్యులకు తీర్ధప్రసాదాలు ఇవ్వాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts