ఆధ్యాత్మికం

ఈ 5 వస్తువులు గిఫ్ట్స్ గా అస్సలు ఇవ్వకూడదు అంట.! అవేంటో తెలుసా.? ఎందుకంటే.?

<p style&equals;"text-align&colon; justify&semi;">వివాహం&period;&period; à°¬‌ర్త్ డే&period;&period; à°ª‌à°¦‌వీ విర‌à°®‌à°£‌&period;&period; మ్యారేజ్ ఎంగేజ్‌మెంట్&period;&period; రిసెప్ష‌న్‌&period;&period; ఇలా à°®‌నం లైఫ్‌లో జ‌రుపుకునే శుభ కార్యాలు అనేకం ఉంటాయి&period; ఇత‌రులు జ‌రుపుకునే ఈ కార్య‌క్ర‌మాల‌కు కూడా à°®‌నం అటెండ్ అవుతుంటాం&period; శుభ‌కార్యాల‌కు వెళ్లేట‌ప్పుడు ఎలాగూ à°µ‌ట్టి చేతుల్తో వెళ్లం క‌దా&period; ఏదో ఒక గిఫ్ట్ వెంట తీసుకుని వెళ్లి ఇచ్చేసి à°µ‌స్తాం&period; అయితే ఇలా శుభ‌కార్యాల్లో ఇచ్చే గిఫ్ట్‌à°² విష‌యానికి à°µ‌స్తే చాలా మంది కామ‌న్‌గా ఇచ్చే గిఫ్ట్స్ కొన్ని ఉంటాయి&period; అవేమిటో&period;&period; అస‌లు అలాంటి గిఫ్ట్స్‌ను ఇవ్వ‌à°µ‌చ్చా&comma; ఇవ్వ‌రాదా&comma; ఇవ్వ‌క‌పోతే ఎందుకు ఇవ్వ‌కూడ‌దు&period;&period; వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఏ శుభ కార్యం అయిన‌ప్ప‌టికీ చాలా మంది పువ్వుల‌ను లేదా ఫ్ల‌à°µ‌ర్ బొకేల‌ను గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు&period; అయితే నిజానికి వీటిని గిఫ్ట్‌లుగా ఇచ్చేవారు ఒక‌సారి ఆలోచించాలి&period; ఎందుకంటే à°®‌నం ప్రేమ‌తో ఇచ్చే గిఫ్ట్ అది&period; అది ఒక రోజు అయితే పనికిరాదు&period; అంటే గిఫ్ట్ ఇచ్చిన రోజు ఆ పూలు బాగానే ఉంటాయి&period; తెల్లారి అవి వాడిపోతాయి&period; à°®‌à°°‌లాంట‌ప్పుడు పూల‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ఏం ప్ర‌యోజ‌నం చెప్పండి&period; గిఫ్ట్ ఇస్తే అది వారి à°µ‌ద్ద క‌à°²‌కాలం ఉండేలా చూసుకోవాలి&period; దాన్ని చూసిన‌ప్పుడ‌ల్లా à°®‌నం గుర్తుకు à°µ‌చ్చేలా గిఫ్ట్ ఇవ్వాలి&period; పూల‌ను గిఫ్ట్‌లుగా ఇవ్వ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది కిచెన్‌కు సంబంధించిన క‌త్తులు&comma; à°®‌గ్‌లు&comma; పాత్ర‌లు&period;&period; à°¤‌దిత‌రాల‌ను గిఫ్ట్‌లుగా ఇస్తారు&period; దీంతో వాటిని తీసుకున్న‌వారు వాటిని మూల‌à°¨ à°ª‌డేస్తారు&period; ఎందుకంటే ఇలాంటి à°µ‌స్తువులు ఎవ‌à°°à°¿ ఇండ్ల‌లో అయినా కుప్ప‌లుగా ఉంటాయి&period; అలాంట‌ప్పుడు గిఫ్ట్‌లుగా à°µ‌చ్చే వాటిని ఎవ‌రు వాడుతారు చెప్పండి&period; కాబ‌ట్టి ఇలాంటి à°µ‌స్తువుల‌ను కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వ‌క‌పోవ‌à°¡‌మే బెట‌ర్&period; డైరీలు&comma; పెన్నులు&comma; పెన్సిళ్లు&period;&period; à°¤‌దిత‌à°° స్టేష‌à°¨‌రీ ఐట‌మ్స్‌ను గిఫ్ట్‌లుగా అస్స‌లు ఇవ్వ‌రాదు&period; వాటిని కేవ‌లం చ‌దువుకునే పిల్ల‌à°²‌కు మాత్ర‌మే ఇవ్వాలి&period; అవి వారికే ఉప‌యోగంగా ఉంటాయి&period; స్టేష‌à°¨‌రీ ఐట‌మ్స్‌ను గిఫ్ట్‌లుగా ఇస్తే వాటిని ఎవ‌రూ వాడుకోరు&period; మూల‌à°¨ à°ª‌డేస్తారు&period; క‌నుక వీటిని à°¬‌హుమ‌తులుగా ఇచ్చేవారు ఒక‌సారి ఆలోచిస్తే బెట‌ర్‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88670 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;gift&period;jpg" alt&equals;"do not give these 5 items as gifts at any cost know the reasons " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాధాకృష్ణుల బొమ్మ‌లు&comma; తాజ్‌à°®‌à°¹‌ల్&comma; చార్మినార్‌&comma; ఈఫిల్ ట‌à°µ‌ర్ లాంటి క‌ట్ట‌డాల‌ను పోలిన à°¨‌మూనాలు&comma; ఇత‌à°° బొమ్మ‌à°²‌ను కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వ‌కూడ‌దు&period; వాటిని మూల‌à°¨ à°ª‌డేస్తారు&period; చాలా మందికి గిఫ్ట్ వోచ‌ర్ల‌ను à°¬‌హుమ‌తులుగా ఇవ్వ‌డం అల‌వాటు&period; అయితే ఇది కొంత à°µ‌à°°‌కు బాగానే ఉంటుంది కానీ మీరు ఇచ్చిన ఆ గిఫ్ట్ వోచ‌ర్‌ను వాడుకోగానే ఆ గిఫ్ట్ వోచ‌ర్‌ను తీసుకున్న వారు మీ గురించి à°®‌రిచిపోతారు&period; క‌నుక వీటిని కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts