ఆధ్యాత్మికం

Annapurna Devi : అన్నం వండేప్పుడు, తినేప్పుడు.. ఈ త‌ప్పుల‌ను చేస్తే.. మీకు అన్నం దొర‌కదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Annapurna Devi &colon; అన్నం పరబ్రహ్మ స్వరూపం&period; అన్నం తినేటప్పుడు&comma; వండేటప్పుడు కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాలి&period; అన్నాన్ని గౌరవించకపోతే అన్నం పుట్టదని పెద్దలు అంటూ ఉంటారు&period; ఇలా కనుక మీరు పాటించినట్లయితే ఎల్లప్పుడూ అన్నపూర్ణా దేవి మీ ఇంట్లో ఉంటుంది&period; మరి అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి&comma; అన్నపూర్ణా దేవి ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period; హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే అన్నం వండుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి&period; ఎప్పుడైనా సరే అన్నం వండేటప్పుడు శారీరకంగా&comma; మానసికంగా కూడా స్వచ్ఛంగా ఉంటూ వంట చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా స్వచ్ఛంగా వంట చేసుకోవడం వలన అన్నపూర్ణా దేవి ఇంట్లో ఉంటుంది&period; అలాగే హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే ఎప్పుడూ కూడా మనం ఆహారాన్ని గౌరవించాలి&period; అన్నాన్ని తినేటప్పుడు కొన్ని మంత్రాలు లేదా శ్లోకాలని చదివి ఆ తర్వాత అన్నాన్ని తినడం మొదలు పెట్టాలి&period; ఒకసారి దేవుడిని స్మరించుకుని అన్నం తింటే మన ఇంట్లో అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుంది&period; అన్నానికి లోటు ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55816 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;annapurna-devi&period;jpg" alt&equals;"do not make any mistakes while cooking or eating rice " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడూ కూడా వండిన అన్నాన్ని అవమానించకూడదు&period; ఎడమ చేతితో భోజనాన్ని తాకకూడదు&comma; తినకూడదు&period; కుడి చేత్తోనే అన్నాన్ని తినాలి&period; వండేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు వైపు నిలబడి వంట చేసుకోవాలి&period; తూర్పు వైపు కూర్చుని భోజనం తింటే చాలా మంచిది&period; అన్నపూర్ణా దేవి అనుగ్రహం కలగాలంటే అన్నాన్ని మనం దానం చేయాలి&period; మీ స్తోమతకి తగ్గట్టుగా దానం చేసినట్లయితే మీ ఇంట అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని పక్షులకి లేదంటే జంతువులకి అయినా మీరు ఆహారాన్ని పెట్టొచ్చు&period; మంచం మీద కూర్చుని ఆహారాన్ని తీసుకోకూడదు&period; చేతులు కడుక్కోకుండా ఎప్పుడూ కూడా కంచంలో అన్నం పెట్టుకొని ఆ అన్నాన్ని పారేయకూడదు&period; అన్నం తినేటప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా కూర్చుని తినాలి తప్ప గొడవ పడుతూ తినకూడదు&period; ఇలా కచ్చితంగా మీరు వీటిని పాటించినట్లయితే అన్నపూర్ణా దేవి మీ ఇంట ఉంటుంది&period; డబ్బుకి&comma; అన్నానికి లోటే ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts