వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

<p style&equals;"text-align&colon; justify&semi;">రజనీ కాంత్ కు మిగిలిన నటులకు వ్యత్యాసం వుంది&period; ఆయన ఇమేజ్ ని తలకెక్కించుకోలేదు&period; అభిమానులను ప్రేమగా చూస్తారు తప్ప&comma; తనెలా మసలాలో మరొకరు నిర్ణయించే పరిస్థితికి తావు లేకుండా నడుచుకుంటున్నారు&period; తెరపై తన ఆహార్యం&comma; నటన&comma; సంభాషణలు వంటి విషయంలో తన అభిమానులకు ఎలా కావాలో గ్రహించి తదనుగుణంగా తన ఆకర్షణ తగ్గకుండా ప్రయత్నిస్తున్నారు&period; మరో విషయం ఈ జన్మ గురించి&comma; ఈ శరీరం గురించి పూర్తి అవగాహన వున్న వ్యక్తి&period; అందుకే తరచు హిమాలయాలకు వెళ్ళి&comma; కొన్నాళ్ళు ధ్యానం చేసి వస్తుంటారు&period; నిజానికి ఆయన బట్టతలతో తిరుగుతున్నారంటే&comma; ఆయన భార్య&comma; కుటుంబ సభ్యుల సహకారం కూడా కారణం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇమేజి దెబ్బతింటుంది&period; మేకప్&comma; విగ్గుతోనే బయటకు వెళ్ళండి&period;&period; అని ఒత్తిడి చేస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది&period; అప్రస్తుతం ఆయినా ఓ మంచి విషయం చెప్పాలి&period; తను నటించిన చిత్రానికి నష్టాలొస్తే&comma; తాను తీసుకున్న పారితోషికం తిరిగి నిర్మాతకు ఇస్తారట&period; సమకాలికులైన కథానాయకులు మేకప్&comma; విగ్గులతో బయటకు వెళ్తున్నారు అంటే ఇమేజ్ దెబ్బతింటుందని కావచ్చు&period; వ్యక్తి గతంగా వయస్సు తెలిసిపోతుందనే భయం కావచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90648 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;rajinikanth-1&period;jpg" alt&equals;"why actors will not come outside with wig and makeup " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు మానవ నైజం ఒకటుంది&period; చిన్నతనంలో పెద్దవారిలా కనపడాలని అనిపిస్తుంది&period; అందుకే ఆడపిల్లలు చిన్నతనంలో ఓణీలు&comma; చీరలు ధరించి బువ్వాలాటలు ఆడతారు&period; మగవారు పెద్ద వయసులో యువతలా కనపడాలని తాపత్రయ పడతారు&period; జుట్టుకు రంగు వేస్తారు&period; జీన్ దుస్తులు ధరిస్తారు&period; ఇంకా మేకప్ లు చేసుకుంటారు&period; మహిళలు కూడా ఎన్నో విధాల యువతుల్లా కనపడేందుకు ప్రయత్నిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts