ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో పురాణ గాథ‌à°²‌&comma; ఆచారాల à°ª‌రంగా ప్రాధాన్య‌à°¤ సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను à°¶‌క్తిపీఠాలు అంటారు&period; ఈ à°¶‌క్తి పీఠాలు ఏవి&comma; ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి&period; 18 అనీ&comma; 51 అనీ&comma; 52 అనీ&comma; 108 అనీ వేర్వేరు లెక్క‌లున్నాయి&period; అయితే 18 ప్ర‌ధాన‌మైన à°¶‌క్తి పీఠాల‌ను అష్టాద‌à°¶ à°¶‌క్తి పీఠాలు అంటారు&period; వాటి వివ‌రాలు మీ కోసం&period; శాంకరి &&num;8211&semi; శ్రీలంక &&num;8211&semi; ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు&period; కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును&period; 17à°µ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు&period; ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది&period; దగ్గరలో త్రికోణేశహవర స్వామి అని పిలువబడే శివుడి మందిరం ఉంది&period; ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది&period; ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కామాక్షి &&num;8211&semi; కాంచీపురం&comma; తమిళనాడు &&num;8211&semi; మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది&period; శృంఖల &&num;8211&semi; ప్రద్యుమ్న నగరం&comma; పశ్చిమ బెంగాల్ &&num;8211&semi; ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది&period; కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు&period; అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది&period; చాముండి &&num;8211&semi; క్రౌంచ పట్టణము&comma; మైసూరు&comma; కర్ణాటక &&num;8211&semi; అమ్మవారు చాముండేశ్వరీ దేవి&period; జోగులాంబ &&num;8211&semi; ఆలంపూర్&comma; తెలంగాణ‌ &&num;8211&semi; కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో తుంగ&comma; భద్ర నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది&period; భ్రమరాంబిక &&num;8211&semi; శ్రీశైలం&comma; ఆంధ్ర ప్రదేశ్ &&num;8211&semi; కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది&period; శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి&period; మహాలక్ష్మి &&num;8211&semi; కొల్హాపూర్&comma; మహారాష్ట్ర &&num;8211&semi; ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది&period; అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది&period; ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90641 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;bhramaramba-devi&period;jpg" alt&equals;"18 shakti peethams in india and their places and names " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాహుర్యం లేదా మహార్&comma; నాందేడ్ జిల్లా&comma; మహారాష్ట్ర &&num;8211&semi; ఇక్కడి అమ్మవారిని రేణుకా మాతగా కొలుస్తారు&period; షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును&period; మహాకాళి &&num;8211&semi; ఉజ్జయిని&comma; మధ్య ప్రదేశ్ &&num;8211&semi; ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది&period; ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది&period; మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే&period; పురుహూతిక &&num;8211&semi; పీఠిక్య లేదా పిఠాపురం&comma; ఆంధ్ర ప్రదేశ్ &&num;8211&semi; కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు&period; గిరిజ &&num;8211&semi; ఓఢ్య&comma; జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు&comma; ఒరిస్సా &&num;8211&semi; వైతరిణీ నది తీరాన ఉన్నది&period; మాణిక్యాంబ &&num;8211&semi; దక్షవాటిక లేదా ద్రాక్షారామం&comma; ఆంధ్ర ప్రదేశ్ &&num;8211&semi; కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో&period; కామరూప &&num;8211&semi; హరిక్షేత్రం&comma; గౌహతి నుండి 18 కిలోమీటర్లు&comma; అసోం &&num;8211&semi; బ్రహ్మపుత్రా నది తీరంలో&period; ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాధవేశ్వరి &&num;8211&semi; ప్రయాగ &lpar;అలహాబాదు&rpar;&comma; ఉత్తర ప్రదేశ్&comma; త్రివేణీ సంగమం సమీపంలో &&num;8211&semi; ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు&period; వైష్ణవి &&num;8211&semi; జ్వాలాక్షేత్రం&comma; కాంగ్రా వద్ద&comma; హిమాచల్ ప్రదేశ్ &&num;8211&semi; ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు&period; ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి&period; మంగళ గౌరి &&num;8211&semi; గయ&comma; బీహారు &&num;8211&semi; పాట్నా నుండి 74 కిలోమీటర్లు&period; విశాలాక్షి &&num;8211&semi; వారాణసి&comma; ఉత్తర ప్రదేశ్&period; సరస్వతి &&num;8211&semi; జమ్ము&comma; కాశ్మీర్ &&num;8211&semi; అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు&period; పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి&period;మీ&period;à°² దూరంలోఉందంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts