ఆధ్యాత్మికం

Durga Devi : దుర్గాదేవిని ఈ 9 రకాల పూలతో పూజిస్తే శుభం కలుగుతుంది

<p style&equals;"text-align&colon; justify&semi;">Durga Devi &colon; మనం ఏ పూజ చేయాలన్నా క‌చ్చితంగా పూలు మనకి ఉండాలి&period; ఏ శుభకార్యం అవ్వాలన్నా కూడా పూలు ముఖ్యమైనవి&period; రోజూ దేవుడికి పూజ చేయాలన్నా&comma; పండగలప్పుడైనా సరే క‌చ్చితంగా మనం పూలతో పూజ చేస్తూ ఉంటాం&period; పూజల సమయంలో దేవుళ్ళకి పూలను సమర్పిస్తూ ఉంటాం&period; అష్టోత్తరాలు చదువుతూ పూలు పెడుతూ ఉంటాం&period; అయితే మనకి అందుబాటులో ఉన్న పూలని మనం కోసి లేదంటే కొని తెచ్చి దేవతలకి పెడుతూ ఉంటాం&period; దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు ఈ పూలని పెట్టడం మంచిదని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే దుర్గాదేవిని మామూలు సమయంలో ఆరాధించేటప్పుడు ఈ పూలను పెట్ట‌à°µ‌చ్చు&period; అలాగే నవరాత్రి వేళల్లో కూడా ఈ పూలని పెట్టడం మంచిది&period; అమ్మవారికి మందార పూలు అంటే చాలా ఇష్టం&period; మందార పూలని అమ్మవారికి పెడితే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి&period; నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని మందారం పూలతో పూజించాలని పండితులు అంటున్నారు&period; మందార పూలతోపాటు ఆ దేవతకి నెయ్యిని కూడా అర్పించవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56037 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;durga-devi&period;jpg" alt&equals;"do pooja to durga devi with these 9 types of flowers " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే అమ్మవారికి చామంతి పూలు అంటే కూడా ఇష్టం&period; చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే అనుకున్నవి నెర‌వేరుతాయి&period; నవరాత్రుల సమయంలో రెండో రోజు అమ్మవారికి చామంతి పూలతో పూజ చేయాలి&period; అమ్మవారిని కమలం పూలతో పూజ చేస్తే కూడా మంచి జరుగుతుంది&period; నవరాత్రుల్లో మూడవ రోజు కమలం పూలతో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మల్లెపూలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం&period; నవరాత్రుల్లో నాలుగో రోజు మల్లెపూలతో పూజిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి&period; ఐదవ రోజు పసుపు గులాబీలతో ఆరాధించాలి&period; ఆరవ రోజు బంతిపూలతో&comma; ఏడవ రోజు కృష్ణ కమలంతో&comma; ఎనిమిదవ రోజు బొండు మల్లె పూలతో పూజిస్తే మంచిది&period; తొమ్మిదవ రోజు సంపంగి పూలతో పూజ చేయాలి&period; అయితే నవరాత్రి సమయంలోనే కాకుండా మామూలు సమయంలోనూ అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ పూలని అమ్మవారికి పెట్టి ఆరాధిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి&period; అంతా మంచే జరుగుతుంది&period; అనుకున్న‌వి నెర‌వేరుతాయి&period; ఐశ్వ‌ర్యం&comma; కీర్తి ప్ర‌తిష్ట‌లు సిద్ధిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts