ఆధ్యాత్మికం

Mauli Thread : ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mauli Thread &colon; ఎరుపు&comma; à°ª‌సుపు&comma; నారింజ రంగులు క‌లిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు క‌దా&period;&period;&excl; అదేనండీ&period;&period; పూజ‌లు&comma; వ్ర‌తాలు చేసిన‌ప్పుడు&comma; శుభ కార్యాల‌ప్పుడు చేతుల‌కు క‌à°¡‌తారు క‌దా&period; అదే&period;&period; ఇక దేవాల‌యాల్లో క‌ల్యాణాల వంటివి చేయించిన‌ప్పుడు కూడా పూజారులు చేతుల‌కు క‌à°¡‌తారు&comma; అవే దారాలు&period; అవును&comma; ఆ దారాన్నే మౌళి అంటారు&period; అందులో ఎరుపు&comma; à°ª‌సుపు&comma; నారింజ రంగులు క‌లిపి ఒక‌దాని à°¤‌రువాత ఒక‌టి ఉంటాయి&period; అయితే నిజానికి అస‌లు ఆ దారం క‌ట్ట‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా&period;&period;&quest; దాన్ని ఎందుకు క‌à°¡‌తారో తెలుసా&period;&period;&quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ‌à°®‌హావిష్ణువు అవ‌తారాల్లో ఒక‌టైన వామ‌నావ‌తారం గురించి తెలుసు క‌దా&period; à°¬‌లి చ‌క్ర‌à°µ‌ర్తి à°µ‌ద్ద‌కు ఆయ‌à°¨ à°µ‌చ్చి à°µ‌రం కోరుకుంటాడు&period; మూడ‌డుగుల స్థలం కావాల‌ని అడగ్గానే వామ‌నుడు ఒక అడుగును భూమిపై&comma; à°®‌రో అడుగుపై ఆకాశంపై పెడ‌తాడు&period; ఇక మూడో అడుగు ఎక్క‌à°¡ పెట్టాలి అని వామ‌నుడు అడిగితే అప్పుడు à°¬‌లి ఏ మాత్రం సందేహించ‌కుండా à°¤‌à°¨ నెత్తిన పెట్ట‌మంటాడు&period; దీంతో వామ‌నుడు à°¤‌à°¨ కాలిని à°¬‌లి నెత్తిన పెట్ట‌గానే అత‌ను పాతాళంలోకి పోతాడు&period; దీంతో à°¬‌లి దాన గుణానికి మెచ్చిన‌ వామ‌నుడు à°¬‌లికి మృత్యుంజ‌యుడిగా ఉండేలా à°µ‌రం ఇస్తూ పైన చెప్పిన ఆ మౌళి అనే దారాన్ని క‌à°¡‌తాడ‌ట‌&period; అందుక‌ని అప్ప‌టి నుంచి దాన్ని చేతుల‌కు క‌డుతూ à°µ‌స్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51971 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;mauli-thread&period;jpg" alt&equals;"do you know why Mauli Thread is tied " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా మౌళి దారం క‌డితే ఎవ‌రికైనా కీడు జ‌à°°‌గ‌à°¦‌ట‌&period; మృత్యువు అంత త్వ‌à°°‌గా à°¸‌మీపించ‌à°¦‌ట‌&period; ఎక్కువ కాలం సుఖంగా à°¬‌తుకుతార‌ట‌&period; సాక్షాత్తూ బ్ర‌హ్మ‌&comma; విష్ణు&comma; à°®‌హేశ్వ‌రులు&comma; వారి భార్య‌లైన à°¸‌à°°‌స్వ‌తి&comma; à°²‌క్ష్మి&comma; పార్వ‌తిలు అండ‌గా ఉంటార‌ట‌&period; ఏ కష్టాల‌ను రానివ్వ‌à°°‌ట‌&period; అందుక‌నే మౌళి దారాల‌ను క‌à°¡‌తారు&period; ఇదీ&period;&period; ఆ దారం క‌ట్ట‌డం వెనుక ఉన్న ఉద్దేశం&period; ఇక అవే రంగులు ఎందుకంటే&period;&period; ఆ మూడు రంగులు à°¨‌à°µ‌గ్ర‌హాల్లో మూడింటిని ప్ర‌తిబింబిస్తాయి&period; అవి బృహ‌స్ప‌తి&comma; కుజుడు&comma; సూర్యుడు&period; వీరు వ్య‌క్తుల ఐశ్వ‌ర్యానికి&comma; సుఖానికి&comma; విద్య‌కు&comma; ఆరోగ్యానికి కార‌కుల‌ట‌&period; అందుక‌ని ఆ గ్ర‌à°¹ పీడ ఉండొద్ద‌నే ఉద్దేశంతో ఆ రంగుల‌తో ఉన్న మౌళి దారాన్ని క‌à°¡‌తారు&period; ఇక దీన్ని à°®‌గ‌వారికి కుడి చేతికి క‌à°¡‌తారు&period; ఆడ‌వారికి ఎడ‌à°® చేతికి క‌à°¡‌తారు&period; పెళ్లి కాని ఆడ‌వారైతే వారికి కూడా కుడి చేతికే క‌à°¡‌తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts