ఆధ్యాత్మికం

అంద‌రూ పాటించాల్సిన ఆహార నియ‌మాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు&period; స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు&period; ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది&period; భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది&period; మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది&period; కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది&period; కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు&period; అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు&period; అష్టమి నాడు కొబ్బరి తినకూడదని&comma; పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని పురాణాలు చెబుతున్నాయి&period; దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని&comma; పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు&period; రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం&comma; దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది&period; రాత్రి పెరుగు వాడకూడదు&period; ఒకవేళ వాడితే నెయ్యి&comma; పంచదార కలిపివాడవచ్చు&period; ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది&period; రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి&rpar; వాడకూడదు&period; ఆవునేయి కంటికి మంచిది&period; ఆవు మజ్జిగ చాలా తేలికైనది&period; అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని&comma; పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని&comma; శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73342 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;meaks&period;jpg" alt&equals;"every one must follow these rules while eating " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు&period; తేగలు&comma; బుర్రగుంజు&comma; జున్ను&comma; తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు&period; మునగ&comma; పుంస్త్వానికి &lpar;మగతనానికి&rpar; మంచిదంటారు&period; దృష్టిదోషం పోవడానికి ఇది చదవాలి&period; అన్నం బ్రహ్మ రసోవిష్ణుః బోక్తా దేవో మహేశ్వరః ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం&period; అనగా అన్నం బ్రహ్మం&comma; అన్నరసం విష్ణురూపమై ఉన్నది&period; తినువాడు మహేశ్వరుడు&comma; ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts