ఆధ్యాత్మికం

Travel : ప్రయాణం చేస్తున్నారా..? ఇలా జ్యోతిష చిట్కాలతో క్షేమంగా వెళ్ళిరండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Travel &colon; చాలా మంది&comma; వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు&period; జ్యోతిష్య నిపుణులు చెప్పినట్లు ఆచరిస్తూ ఉంటారు&period; ప్రయాణం చేసే వాళ్ళు&comma; కచ్చితంగా ఇలా చేయడం మంచిది&period; వీటిని పాటిస్తే కచ్చితంగా మంచి జరుగుతుంది&period; కొన్ని నక్షత్రాల వాళ్ళకి&comma; తూర్పు వైపు శూల ఉంటుంది&period; వారి ఆయా నక్షత్రాలు సమయంలో&comma; తూర్పుదిక్కుకి వెళ్ళకూడదు&period; అలానే తూర్పుదిక్కుకి ఏ వారం శూల ఉంటుందో&comma; ఆ వారం అటువైపు వెళ్ళకూడదు అని జ్యోతిష్య నిపుణులు చెప్పడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తూర్పుదిక్కుకి ఒక లగ్నంలో శూల ఉంటుంది&period; ఆ లగ్నంలో ఆ దిక్కుకి ప్రయాణాన్ని చేయకూడదు&period; తిధి&comma; వారం&comma; నక్షత్రం&comma; లగ్నంలో శూలలేని సమయం చూసుకుని ప్రయాణం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి&period; అలానే దీని కంటే దగ్ధయుగం ఎక్కువ ప్రభావితమైంది&period; కనుక ఆ టైంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది&period; పెళ్లిళ్లు&comma; ఆరోగ్యం&comma; విద్య&comma; వ్యాపార సంబంధిత పనులు ఇతర ముఖ్యమైన పనుల కోసం వెళ్లేటప్పుడు వీటిని పాటించాలని శాస్త్రాలు చెప్పడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64464 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;travel&period;jpg" alt&equals;"follow these astrology tips if you are travelling " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా అనుకోని పని గురించి&comma; తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే&comma; నిర్ధ్యం పెట్టడం మంచిదని పెద్దలు అంటుంటారు&period; తూర్పు వైపు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు&comma; ఆ సమయం మంచిది కానప్పుడు&comma; దానికి ముందుగా వచ్చిన మంచి ముహూర్తంలో&comma; ఏదైనా వస్తువుని అది కూడా పెడతారు&period; ఇలా చేయడం మంచిదట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెళ్లాల్సిన సమయంలో ఇంట్లో నుండి బయలుదేరి&comma; ముందుగా ఆ దిక్కులో ఉంచిన వస్తువుల్ని వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంది&period; ఇంటి నుండి బయలుదేరేటప్పుడు&comma; ఏదైనా దైవ నామస్మరణ&comma; మంత్ర పఠనం చేస్తే చాలా మంచి జరుగుతుంది&period; శుభం కలుగుతుంది&period; సుదూర ప్రయాణాలు చేయాల్సినప్పుడు సోమవారం&comma; బుధవారం&comma; గురువారం&comma; శుక్రవారం మంచిది&period; విదియ&comma; తదియ&comma; పంచమి&comma; సప్తమి&comma; దశమి&comma; ఏకాదశి&comma; త్రయోదశి శుభ తిధులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts