information

డెబిట్‌, క్రెడిట్ కార్డుల పిన్‌ల‌ను సుల‌భంగా గుర్తు పెట్టుకునే మెథ‌డ్‌.. త‌ప్ప‌క తెలుసుకోండి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మందికి ఒక‌టి క‌న్నా ఎక్కువ బ్యాంకు అకౌంట్లు&comma; ఒక‌టి క‌న్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటాయి&period; దీంతో అన్ని కార్డుల‌కు చెందిన పిన్ నంబ‌ర్ల‌ను గుర్తుంచుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది&period; అయితే కింద కొన్ని ఉదాహ‌à°°‌à°£‌à°²‌ను ఇవ్వ‌డం జ‌రుగుతోంది&period; వాటిని ఉప‌యోగించి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌కు పిన్‌à°²‌ను సుల‌భంగా సెట్ చేసుకోవ‌చ్చు&period; దీంతో వాటిని మర్చిపోతాం అన్న బెంగ ఉండ‌దు&period; కార్డును చూస్తే నంబ‌ర్ మీకు ఆటోమేటిగ్గా గుర్తుకు à°µ‌స్తుంది&period; à°®‌à°°à°¿ ఆ ఉదాహ‌à°°‌à°£‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64460 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;debit-card&period;jpg" alt&equals;"easy way to remember debit or credit card pins " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పైన ఇచ్చిన కార్డును చూశారు కదా&period; అందులోనే కాదు&comma; ఇత‌à°° ఏ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై అయినా కూడా 16 అంకెలు ఉంటాయి&period; 4 అంకెలు క‌లిసి ఒక గ్రూప్‌గా ఉంటాయి&period; అయితే మీరు ఒక్కో గ్రూప్‌లో ఉన్న రెండో అంకెను లేదా మూడో అంకెను తీసుకోండి&period; ఉదాహ‌à°°‌à°£‌కు&period;&period; ఒక్కో గ్రూప్‌లో రెండో అంకెను తీసుకుంటే&period;&period; పైన ఇచ్చిన కార్డు ప్ర‌కారం&period;&period; 0&comma; 7&comma; 3&comma; 2 అవుతాయి&period; అదే ఒక్కో గ్రూప్‌లో మూడో అంకెను తీసుకుంటే&period;&period; 1&comma; 3&comma; 9&comma; 0 అవుతాయి&period; అంటే మీ కార్డుకు అవ‌à°¸‌రం అయ్యే నాలుగు అంకెల పిన్ à°µ‌చ్చేసిన‌ట్లే&period; దీని ప్ర‌కారం 0732 లేదా 1390 à°²‌ను పిన్‌లుగా పెట్టుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఇక పైన ఇచ్చిన అంకెల్లాగే నాలుగు అంకెల‌ను తీసుకుని వాటిని à°°à°¿à°µ‌ర్స్ చేయండి&period; అంటే&period;&period; 2370 లేదా 0931 అవుతాయి&period; ఈ విధంగా కూడా పిన్‌ను సెట్ చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఇక ఇంకో ఉదాహ‌à°°‌à°£‌కు à°µ‌స్తే&period;&period; ఒక గ్రూప్‌లో రెండు అంకెలు&comma; ఇంకో గ్రూప్‌లో రెండు అంకెలు ఏవైనా తీసుకుని నాలుగు అంకెల పిన్‌ను సెట్ చేయ‌à°µ‌చ్చు&period; అంటే&period;&period; పైన చిత్రాన్ని ఉదాహ‌à°°‌à°£‌గా తీసుకుంటే&period;&period; రెండో గ్రూప్‌లో ఉన్న 39ను&comma; నాలుగో గ్రూప్‌లో ఉన్న 03à°²‌ను తీసుకోండి&period; అప్పుడు 3903 అవుతుంది&period; ఈ విధంగా కూడా పిన్‌ను సెట్ చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా డెబిట్‌&comma; క్రెడిట్ కార్డుల పిన్‌à°²‌ను సెట్ చేయ‌à°µ‌చ్చు&period; అయితే ఈ విధంగా ఉదాహ‌à°°‌à°£‌à°²‌ను పాటిస్తూ పిన్ నంబ‌ర్ల‌ను సెట్ చేసుకుంటే&period;&period; à°¤‌రువాత కార్డు పోతే ఎలా &quest; అప్పుడు కార్డు దొరికిన వారు ఇవే ఉదాహ‌à°°‌à°£‌à°²‌తో పిన్‌ను సుల‌భంగా తెలుసుకుంటారు క‌దా&period;&period; అంటే&period;&period; అవును&period;&period; తెలుసుకుంటారు&period; కానీ పైన ఇచ్చిన‌వి శాంపిల్స్ మాత్ర‌మే&period; అంటే&period;&period; ఒక ఐడియానే&period; నిజానికి మీకు à°¨‌చ్చిన సీక్వెన్స్‌లో ఆ నంబ‌ర్‌à°²‌ను తీసుకుని పిన్‌ను సెట్ చేసుకోవ‌చ్చు&period; పైన ఇచ్చిన ఉదాహ‌à°°‌à°£‌ల్లాగే పిన్‌à°²‌ను పెట్టుకోవాల‌ని ఏమీ లేదు&period; ఆ విధంగా సీక్వెన్స్ à°²‌లోనూ పిన్‌à°²‌ను సెట్ చేసుకోవ‌చ్చు&period;&period; అని ఒక ఐడియా ఇచ్చాం&period;&period; అంతే&period;&period; అందులో ఉండే 16 అంకెల‌ను మీకు à°¨‌చ్చిన విధంగా సీక్వెన్స్‌లో తీసుకుని పిన్‌ను సెట్ చేయ‌à°µ‌చ్చు&period; అది ఇత‌రుల‌కు తెలిసే అవ‌కాశం అస్స‌లే ఉండ‌దు&period; ఎవ‌à°°à°¿ సీక్వెన్స్ వారికే ఉంటుంది&period; దాన్ని ఇత‌రులు డీకోడ్ చేయ‌లేరు&period; పిన్‌ను తెలుసుకోలేరు&period; సీక్వెన్స్‌à°²‌ను పెట్టుకునేందుకే పైన శాంపిల్స్ ను ఇవ్వ‌డం జ‌రిగింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts