ఆధ్యాత్మికం

సూర్యుని అనుగ్ర‌హం పొందాలంటే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామందికి సూర్య లేదా రవి దోషాలు ఉంటాయి&comma; తరుచూ ఆరోగ్య సమస్యలు&comma; కంటి సమస్యలు వస్తుంటాయి అటువంటివారు కింది పరిహారాలను శ్రద్ధతో ఆచరిస్తే తప్పక సమస్యలు పరిష్కారం అవుతాయి&period; ఔషధాలు తీసుకున్నా దైవానుగ్రహం ఉంటే మరింత సులభంగా&comma; సత్వరంగా ఏదైనా పరిష్కారం అవుతుంది&period; సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసం ఉండాలి&period; కంటి సమస్యలు&comma; చర్మ&comma; హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది&period; సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం&comma; కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉపవాసం ఉన్న రోజు తినే ఆహారంలో ఉప్పు&comma; నూనె ఉండకూడదు&period; తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు&period; సూర్యుడికి అరుణం పారాయణ చేసిన తరువాత ఆహారం తీసుకుంటారు&period; సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి&period;గోధుమలు&comma; ఎర్రధాన్యం&comma; బెల్లం&comma; బంగారం&comma; రాగి ఆభరణాల్లో కెంపు దానమివ్వాలి&period; దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం&period; ఉపవాసం తో దానమిచ్చుట శుభము&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78383 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lord-surya-1&period;jpg" alt&equals;"follow these remedies to get blessings from lord surya " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైవాటిని ఆచరించడానికి ఇబ్బందులు ఉంటే మొదట భక్తి &comma;శ్రద్ధతో నవగ్రహాలలో సూర్యుని ముందు నిలబడి స్వామి నా సమస్యలు పరిష్కారం అయితే నేను విధివిధానం ప్రకారం పూజ చేసుకుంటాను అని మొక్కుకోవాలి&period; సూర్యునికి సంబంధించి జపాకుసుమ సంకాశం&period;&period; అనే శ్లోకాన్ని లేదా ఓం నమో భాస్కరాయనమః లేదా ఓం నమో సూర్యనారాయణాయనమః అనే నామాన్ని భక్తి శ్రద్దతలో కనీసం 108కి తగ్గకుండా పారాయణం చేయాలి&comma; ఎర్రనిపూలు&comma; గోధుమలను సూర్యునికి నైవేద్యంగా సమర్పించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కనీసం 7 వారాలక తగ్గకుండా చేస్తే తప్పక మీ సమస్యలు పరిష్కారం అవుతాయి&period; ఆరోగ్యంగా ఉండాలనుకువారు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే స్నానసంధ్యాలు పూర్తి చేసుకుని సూర్యనమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలైనా పారిపోతాయి&period; అంతేకాదండి మీ పిల్లలక జ్ఞాపకశక్తి చాలా వేగంగా పెరుగుతుంది పాటించి లాభాలను పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts