ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో ప్ర‌ద‌క్షిణ‌లు ఎందుకు చేయాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు తప్పక జీవితంలో ఒక్కసారైనా ప్రదక్షిణ చేసి ఉంటారు&period; ఏ దేవాలయంలో చూసిన ప్రతిరోజు అనేక మంది భక్తులు మూడు నుంచి మొదలుపెడితే 108 ప్రదక్షిణలు చేస్తుంటారు&period; కానీ అసలు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి&quest; ప్రదక్షిణలు చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం… ప్రదక్షిణం అంటే తిరగడం అని అర్థం&period; ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా&comma; అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని శాస్ర్తాలు పేర్కొన్నాయి&period; ప్ర – ప్రదక్షిణం చేయడానికి మీ కాళ్ళు కదులుతూంటే మీ పాపములు తొలిగిపోతాయి&period; à°¦ – మీరు ఏ కోరికల కోసం చేస్తున్నారో ఆ కోరికలు నెరవేరుతాయి&period; క్షి – మీరు ఏ కోరికలు లేకుండా ప్రదక్షిణం చేస్తే&comma; జన్మ జన్మాంతరములందు చేసిన పాపాలు పోతాయి&period; ణం – ఆఖరి ఊపిరి దగ్గర పాపం లేనటువంటి మోక్ష స్థితి లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సకల చరాచర విశ్వంలో చైతన్యశక్తి అంతా ప్రతి క్షణం పరిభ్రమిస్తూనే ఉంటుంది&period; సూర్యుని చుట్టూ అనేక గ్రహాలు నిత్యం ప్రదక్షిణం చేస్తూ అనంత శక్తిని గ్రహిస్తున్నాయి&period; విశ్వాంతరాళంలో వివిధ నక్షత్ర మండలాలు నిత్యం ప్రకాశించేవి&period;&period; పరిభ్రమ శక్తివల్లనే&period; గ్రహాలతో గ్రహించబడిన శక్తితోనే గ్రహచర జీవులు చైతన్యవంతమవుతున్నాయి&period; సూర్యుని చుట్టూ చేసే ఒక ప్రదక్షిణ ఓ విధంగా శక్తిని పరిగ్రహించే ప్రదక్షిణ&period; అనంతవిశ్వంలోని అణువణువూ ప్రకృతి అనే పరమాత్మను కేంద్రీకరించుకొని అది అందించే శక్తితోనే పరిభ్రమిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78386 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;pradakshina&period;jpg" alt&equals;"why we have to do pradakshina in temples " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రదక్షిణం వలన మాత్రమే గ్రహాలు సుస్థిరమైన స్థానం కల్పించుకోగలుతున్నాయని చెప్పవచ్చు&period; జననం నుంచి మరణం వరకు ఒక ప్రదక్షిణ ఎన్నో ఆవృతాలతో జన్మలలో సంపాదించుకున్న కర్మల ఫలితాలను అనుభవించడమే&period;&period; వాని దుష్ఫలితాలను తొలగించుకోవాలని తాపత్రయపడటమే&period;&period; ప్రదక్షిణ పరమార్థం&period; ఆలయంలోని దైవశక్తి విశ్వశక్తి కేంద్ర బిందువుకు ప్రతీక&period; ఆయన చుట్టూ ఉన్న ఆలయం విశ్వానికి సంకేతం&period; విశ్వంలో ప్రదక్షిణ చేయడం కుదరదు కనుక&period;&period; విశేశ్వరుని చుట్టూ చేసే ప్రదక్షిణం విశ్వానికి చేసే ప్రదక్షిణంగా భావించవచ్చు&period; ఇక ఆలస్యమెందుకు అర్థం&comma; పరమార్థం తెలుసుకున్నారు కదా&period;&period; మీమీ కామ్యాలను నెరవేర్చుకోవడానికి ఆయా దేవుళ్ల కృప కోసం ప్రదక్షిణలు చేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts