ఆధ్యాత్మికం

రాజ‌స్థాన్‌లోని ఆ శివాల‌యంలో రూ.11 చెల్లిస్తే చాలు… పాప‌ముక్తి క‌లిగించే స‌ర్టిఫికెట్ దొరుకుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో పాపం&comma; పుణ్యం అంటే తెలియ‌నిది ఎవ‌రికి చెప్పండి&period; వాటి గురించి దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు&period; చిన్న పిల్ల‌à°²‌ను అడిగినా పాప పుణ్యాల‌ను గురించి చెబుతారు&period; మంచి చేస్తే పుణ్యం à°µ‌స్తుంద‌ని&comma; చెడు చేస్తే పాపం à°µ‌స్తుంద‌ని ఈ క్ర‌మంలో పుణ్యం సంపాదించుకునే వారు స్వ‌ర్గానికి&comma; పాపం ఆర్జించే వారు à°¨‌à°°‌కానికి పోతార‌ని హిందూ పురాణాల్లో ఉంది&period; త్రేతాయుగం మొద‌లుకొని ప్ర‌స్తుతం à°¨‌డుస్తున్న క‌లియుగం à°µ‌à°°‌కు ప్ర‌తి యుగంలోనూ హిందూ à°§‌ర్మ‌శాస్త్రం ప్ర‌కారం పాప పుణ్యాలపైనే à°®‌నిషి జ‌à°¨‌నం&comma; à°®‌à°°‌ణం ఆధార à°ª‌à°¡à°¿ ఉన్నాయ‌ని పండితులు చెబుతున్నారు&period; ఇత‌à°° à°®‌à°¤ సిద్ధాంతాల్లోనూ పాప‌&comma; పుణ్యాల ప్ర‌స్తావ‌à°¨ ఉంది&period; అయితే ఇప్పుడీ పాప‌&comma; పుణ్యాల ప్ర‌స్తావ‌à°¨ ఎందుక‌నే క‌దా మీ సందేహం&excl; అక్క‌డికే à°µ‌స్తున్నాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నిషికి à°®‌à°¨‌స్సాక్షి అంటూ ఒక‌టి ఉంటుంది&period; తాను చేసింది&comma; చేస్తుంది&comma; చేయ‌బోయేది మంచో చెడో ఆ à°®‌à°¨‌స్సాక్షి తెలియ‌జేస్తుంది&period; మంచి చేస్తే ఓకే&comma; కానీ చెడు చేస్తే మాత్రం ఆ à°®‌à°¨‌స్సాక్షి అస‌లు ఊరుకోదు&period; ఏదో ఒక విధంగా à°ª‌శ్చాత్తాప à°ª‌డేలా చేస్తుంది&period; ఈ క్ర‌మంలో చెడు చేసే à°®‌నుషుల‌కు ఒక్కో సంద‌ర్భంలో పాప భీతి కూడా క‌లుగుతుంది&period; దీంతో à°¤‌à°¨ పాపాల‌ను పోగొట్టుకోవ‌డానికి దాన à°§‌ర్మాలు చేయ‌డం&comma; ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం&comma; గంగ‌లో మునిగి రావ‌డం వంటి à°ª‌నులు చేస్తారు&period; అలా ఆ పనుల‌న్నీ చేస్తే తాము చేసిన చెడు దాని à°µ‌ల్ల à°µ‌చ్చిన పాపం అంతా పోతుంద‌ని వారి నమ్మ‌కం&period; ఈ క్ర‌మంలో అలాంటి నమ్మ‌కం ఉన్న‌వారి కోస‌మే రాజ‌స్థాన్‌లోని ఓ ఆల‌యం వారు వినూత్న à°¤‌à°°‌హా కార్య‌క్రమానికి శ్రీ‌కారం చుట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87381 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;gautameshwar-temple-pratapgarh-rajasthan&period;jpg" alt&equals;"gautameshwar temple pratapgarh rajasthan visit this to get rid of all sins " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ‌స్థాన్‌లోని ప్ర‌తాప్‌గ‌ఢ్ జిల్లాలో ఉన్నగౌత‌మేశ్వ‌ర్ à°®‌హాదేవ్ పాప్‌మోచ‌న్ తీర్థ శివాల‌యంలో పండితులు à°­‌క్తుల‌కు à°®‌à°¹‌à°¦‌à°µ‌కాశం క‌ల్పిస్తున్నారు&period; అదేమిటంటే పాప‌భీతితో ఈ ఆల‌యానికి à°µ‌చ్చే à°­‌క్తుల‌కు వారు కేవ‌లం రూ&period;11కే పాప‌ముక్తి &lpar;పాపం నుంచి విముక్తి క‌లిగించే&rpar; à°¸‌ర్టిఫికెట్‌ను ఇస్తున్నారు&period; పండితులు à°¤‌à°® కోసం రూ&period;1 తీసుకుని మిగ‌తా రూ&period;10ని à°¸‌ర్టిఫికెట్ కోసం కేటాయిస్తార‌న్న‌మాట‌&period; అయితే ఈ à°¸‌ర్టిఫికెట్‌ను పొందాలంటే ముందుగా à°­‌క్తులు అక్క‌à°¡ ఉన్న ఓ గుండంలో మున‌గాల్సి ఉంటుంది&period; అనంత‌రం రూ&period;11 చెల్లిస్తే పాప‌ముక్తి à°¸‌ర్టిఫికెట్ ఇస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ శివాల‌యానికి à°¹‌రిద్వార్ ఆఫ్ ట్రైబ‌ల్స్ అనే పేరు కూడా ఉంది&period; ప్ర‌తి ఏటా మే నెల‌లో ఇక్క‌డికి à°­‌క్తులు పెద్ద సంఖ్య‌లో విచ్చేసి స్వామివారిని à°¦‌ర్శించుకుంటారు&period; కాగా à°®‌à°¨ దేశానికి స్వాతంత్ర్యం à°µ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ ఆల‌యంలో పాప‌ముక్తి à°¸‌ర్టిఫికెట్‌ను ఇస్తూ à°µ‌స్తున్నార‌ట‌&period; ఈ క్ర‌మంలో ఆల‌à°¯ అధికారులు అలా పాప‌ముక్తి à°¸‌ర్టిఫికెట్‌ను పొందిన వారి జాబితాను కూడా అప్ప‌టి నుంచి ఇప్ప‌టి à°µ‌à°°‌కు నిర్వ‌హిస్తూ à°µ‌స్తున్నార‌ట‌&period; అయితే ఈ ఆల‌యంలో పాప‌ముక్తి à°¸‌ర్టిఫికెట్ పొందిన వారు మాత్రం à°¤‌మకు ఎలాంటి à°«‌లితాలు క‌లిగాయో ఇప్ప‌టి à°µ‌à°°‌కు చెప్ప‌క‌పోవ‌డం గ‌à°®‌నార్హం&period; ఏది ఏమైనా ఆల‌యాల్లో ఇలాంటి à°¸‌ర్టిఫికెట్లు ఇస్తున్నారంటే నిజంగా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే&period; ఏమంటారు&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts