ఆధ్యాత్మికం

Lord Hanuman Vehicle : హ‌నుమంతుడికి ఒంటె వాహ‌న‌మా.. అదెలాగా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Hanuman Vehicle &colon; ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు&period; అయితే ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది&period; దక్షిణాదిన ఆంజనేయస్వామి ఆల‌యాలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి&period; కొన్ని ప్రదేశాలలో ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది&period; ఒంటె ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాథ‌ ఉంది&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు&period; అతడి మృతదేహాన్ని రుష్యముక పర్వతం &lpar;నేటి హింపి ప్రాంతం&rpar; పై పడేస్తాడు&period; ఈ సంఘటన వాలి&comma; సుగ్రీవుల మధ్య వైరం రగులుకోవడానికి కారణం అవుతుంది&period; మరోవైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణం అవుతుంది&period; ఆ రుష్య‌ముఖ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతాంగ మహాముని దుందుభి మృతదేహాన్ని తాను తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని చూసి&period;&period; వాలి కనుక దృశ్యముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59443 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;camel&period;jpg" alt&equals;"how camel became vehicle to lord hanuman " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుగ్రీవుని వాలి చంపడానికి వెంటపడినప్పుడు శాపోదంతం తెలుసన్న సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు&period; ఆ సమయంలో సుగ్రీవుని చూడడానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంపా సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు&period; దాంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అణువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు సుగ్రీవుడు&period; అలా అది ఆయనకు వాహనం అయ్యిందని చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts