హెల్త్ టిప్స్

Green Color On Potatoes : ఈ రంగులో ఉన్న ఆలును తింటున్నారా.. అయితే డేంజ‌రే.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Color On Potatoes &colon; నిత్యం మీరు తింటున్న ఆహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారా&period;&period;&quest; లేదా&period;&period;&quest; అయితే జాగ్రత్త&period;&period;&excl; ఎందుకంటే వాటిలో హానికర విష పదార్థాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది&period; ఒక వేళ అలాంటి ఆహారాన్ని మీరు చూడకుండా తింటే&period;&period; ఇక అంతే సంగతులు&period; అనారోగ్యాల పాలు కావల్సి వస్తుంది&period; ఒక్కోసారి అది ప్రాణాంతకంగా కూడా మారుతుంది&period; అయితే ఆహారంలో హానికర పదార్థాలు ఉంటే ఎలా తెలుస్తుంది&period;&period;&quest; ఎలా తెలుసుకోవాలి&period;&period;&quest; చూద్దాం పదండి&period; ముందుగా బంగాళాదుంపల విషయానికి వద్దాం&period; వీటిలో హానికర పదార్థాలు ఉంటే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు కొన్న ఆలుగడ్డల్లో ఎక్కడైనా వాటి సహజ రంగులో కాక ఆకుపచ్చ రంగులో ఉన్న ఆలుగడ్డలు కనిపించాయా&period;&period;&quest; అయితే వెంటనే వాటిని తీసేయండి&period; ఎందుకంటే అవి విషపూరితంగా ఉంటాయి&period; వీటిని తింటే నరాల వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయట&period; ఇప్పుడు కోడిగుడ్లు&period; కోడిగుడ్లను పగలగొట్టిన తరువాత వాటిలో ఉండే తెల్ల&comma; పచ్చని సొనలు కలసి కట్టుగా&comma; విడదీయరాకుండా ఉన్నాయా&quest; అయితే అవి కూడా హానికరమేనట&period; వెంటనే వాటిని పారేయండి&period; మనలో అధిక శాతం మందికి బ్రెడ్ అంటే ఇష్టం&period; అయితే దీన్ని తాజాగానే తినాలి&period; బూజు పట్టిందాన్ని అస్సలు తినకూడదు&period; ఒకవేళ కొద్దిగా బూజు పడితే దానంత వరకు తీసేసి మిగతాది తిన్నా హానికరమేనట&period; ఇవి క్యాన్సర్ రోగాలను తెచ్చిపెడతాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59439 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;potato&period;jpg" alt&equals;"if you are eating this kind of potatoes then beware " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిల్వ ఉంచిన డ్రై ఫుడ్&comma; పాప్ కార్న్ వంటివి వాసన వస్తే వాటిని పారేయాల్సిందే&period; లేదని తింటే మనకు అనారోగ్యాలను తెచ్చి పెడతాయి&period; ఆహార పదార్థాలను ఉంచే షెల్ఫ్‌లను &lpar;ఫ్రిజ్‌లోనైనా&comma; బయటైనా&rpar; కనీసం వారానికోసారి అయినా క్లీన్ చేయాలట&period; లేదంటే వాటికి అంటుకుని ఉండే బ్యాక్టీరియా ఇతర వంటకాల్లోకి కూడా ప్రవేశిస్తుందట&period; దీంతో ఆహారాలు త్వ‌à°°‌గా పాడ‌వుతాయి&period; క‌నుక రోజూ మీరు తినే ఆహారాల విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌à°²‌ను à°¤‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంటుంది&period; లేదంటే ఇబ్బందులు à°ª‌à°¡‌తారు&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts