ఆధ్యాత్మికం

కామాక్షి దీపం ఎలా వెలిగించాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దీపం వెలిగించడం ఒక ఆనవాయితీగా వస్తోంది&period; ప్రతిరోజు మన ఇంట్లో పూజ గదిలో ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ దేవుడిని ప్రార్థిస్తాము&period; ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల దీపపు నుంచి వచ్చే వెలుతురు మన చుట్టూ కమ్ముకున్న చీకటిని తొలగిస్తుందని భావిస్తాము&period;అయితే ఈ విధంగా దీపారాధన చేయడానికి ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి&period; అలాంటి దీపాలలో కామాక్షి దీపం ఒకటి&period; కామాక్షి దీపం అంటే ఏమిటి&quest; ఈ దీపం విశిష్టత ఏమిటి&quest; ఎలా వెలిగించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కామాక్షి దీపం అన్ని దీపాల మాదిరి కాకుండా విభిన్నంగా ఉంటుంది&period; ఈ దీపపు ప్రమిదకు గజలక్ష్మి ముఖచిత్రం ఉంటుంది కనుక దీనిని గజలక్ష్మి దీపం అని&comma; కామాక్షి దీపం అని పిలుస్తారు&period; ఈ దీపాన్ని ఎంతో విలువైన ఆభరణంగా భావిస్తారు&period; ముఖ్యంగా ఈ దీపాన్ని ఏదైన వ్రతాలు చేసేటప్పుడు&comma; గృహప్రవేశం చేసేటప్పుడు&comma; శుభకార్యాలు జరిగేటప్పుడు ఎక్కువగా వెలిగిస్తారు&period; కామాక్షి దీపం వెలిగించడం వల్ల సర్వ సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64735 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;kamakshi-deepam&period;jpg" alt&equals;"how to lit kamakshi deepam must know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దీపం వెలిగించే టప్పుడు ముందుగా దీపపు ప్రమిద కు&comma; కామాక్షి అమ్మవారికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి&period; ఈ దీపాన్ని వెలిగించే టప్పుడు తప్పనిసరిగా నువ్వుల నూనెను ఉపయోగించాలి&period; కామాక్షి దీపాన్ని వెలిగించే వారు కేవలం ఒకే వత్తితో దీపాన్ని వెలిగించాలి&period;రోజూ సాయం సంధ్య సమయంలో లక్ష్మీ తామర వత్తులను వాడి కామాక్షి దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts