business ideas

ఈ ప‌నిని ఇప్పుడే ప్రారంభించండి.. సుల‌భంగా ఏడాదికి రూ.30 ల‌క్ష‌లు సంపాదించ‌వచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా మొద‌టి వేవ్ మాత్ర‌మే కాదు&comma; సెకండ్ వేవ్ కూడా ఎంతో à°¨‌ష్టాన్ని మిగిల్చింది&period; దీని à°µ‌ల్ల చాలా మంది ఆర్థిక à°ª‌రిస్థితి à°®‌రింత దారుణంగా à°¤‌యారైంది&period; కేవ‌లం సాధార‌à°£ ప్ర‌జ‌లే కాదు&comma; వ్యాపార వేత్త‌లు కూడా క‌రోనా à°µ‌ల్ల ఆర్థికంగా పెద్ద ఎత్తున దెబ్బ తిన్నారు&period; ఈ క్ర‌మంలోనే కేంద్ర‌&comma; రాష్ట్ర ప్ర‌భుత్వాలు పేద‌à°²‌కు à°¸‌హాయం చేసేందుకు à°¨‌డుం బిగించాయి&period; అందువ‌ల్ల మీరు à°¡‌బ్బు సంపాదించాల‌ని అనుకుంటుంటే ఇప్పుడు చెప్ప‌బోయే బిజినెస్ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వ్య‌à°µ‌సాయ రంగంలోనే చిన్న బిజినెస్ ప్రారంభించ‌à°µ‌చ్చు&period; పౌల్ట్రీ వ్యాపారం చేయ‌à°µ‌చ్చు&period; దీనికి గాను ప్ర‌భుత్వాలు à°¸‌హాయం చేస్తున్నాయి&period; రూ&period;5 à°²‌క్షల నుంచి రూ&period;9 à°²‌క్ష‌à°²‌తో ఈ వ్యాపారం ప్రారంభించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పౌల్ట్రీ వ్యాపారం చేయాలంటే ముందుకు మీకు ఓ స్థ‌లం కావాలి&period; లేయ‌ర్ కోళ్ల‌ను పెంచుతూ ఈ వ్యాపారం చేస్తే&period;&period; 1500 కోళ్ల‌తో మీరు వ్యాపారం ప్రారంభిస్తే నెల‌కు రూ&period;50వేల నుంచి రూ&period;1 à°²‌క్ష à°µ‌à°°‌కు సంపాదింవ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే మీకు సామ‌గ్రి కోసం రూ&period;5 à°²‌క్ష‌à°² నుంచి రూ&period;6 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు ఖ‌ర్చ‌వుతుంది&period; దీంతో 1500 కోళ్ల‌తో మీరు పౌల్ట్రీ వ్యాపారం ప్రారంభించ‌à°µ‌చ్చు&period; à°¤‌రువాత ఎప్ప‌టిక‌ప్పుడు 10 శాతం కోళ్ల‌ను పెంచుతూ పోవాలి&period; పౌల్ట్రీ వ్యాపారంలో కోడిగుడ్ల‌ను అమ్మ‌డం ద్వారా లాభాలు ఎక్కువ‌గా à°µ‌స్తాయి&period; కోడిగుడ్ల‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది క‌నుక చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌à°µ‌చ్చు&period; ఒక్క లేయ‌ర్ కోడిపిల్ల à°§‌à°° రూ&period;30 అనుకున్నా రూ&period;50వేలు పెడితే సుమారుగా 1600 పిల్ల‌లు à°µ‌స్తాయి&period; దీంతో వాటిని పెంచి గుడ్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌à°µ‌చ్చు&period; వాటికి భిన్న à°°‌కాల ఆహారాల‌ను పెట్టాల్సి ఉంటుంది&period; à°¸‌à°®‌యానికి మందుల‌ను ఇవ్వాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64739 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;money-9&period;jpg" alt&equals;"you can earn good income with poultry business " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిపిల్ల‌à°²‌ను 20 వారాల పాటు పెంచేందుకు సుమారుగా రూ&period;1 à°²‌క్ష నుంచి రూ&period;1&period;50 à°²‌క్షల à°µ‌à°°‌కు ఖ‌ర్చ‌వుతాయి&period; ఒక లేయ‌ర్ కోడి ఏడాదిలో సుమారుగా 300 గుడ్ల‌ను పెడుతుంది&period; 20 వారాల à°¤‌రువాత కోళ్లు గుడ్ల‌ను పెట్ట‌డం ప్రారంభిస్తాయి&period; à°¤‌రువాత అవి ఏటా గుడ్ల‌ను పెడుతుంటాయి&period;<br &sol;>&NewLine;20 వారాలు పూర్త‌య్యే à°¸‌రికి కోళ్ల పెంప‌కానికి రూ&period;3 à°²‌క్ష‌à°² నుంచి రూ&period;4 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు అవుతుంది&period; ఈ క్ర‌మంలో 1500 కోళ్ల నుంచి సుమారుగా 4&comma;35&comma;000 గుడ్ల‌ను తీయ‌à°µ‌చ్చు&period; అంటే ఏడాదికి యావ‌రేజ్‌గా ఒక కోడి నుంచి 290 గుడ్లు à°µ‌స్తాయ‌న్న‌మాట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేస్టేజ్ పోయినా 4 à°²‌క్ష‌à°² గుడ్ల‌ను అమ్మితే ఒక గుడ్డు à°§‌à°° రూ&period;5 నుంచి రూ&period;7 à°®‌ధ్య ఉంటుంది క‌నుక ఏడాదిలోనే గుడ్ల‌ను అమ్మ‌డం ద్వారా పెద్ద మొత్తంలో à°¡‌బ్బులు à°µ‌స్తాయి&period; à°¸‌రిగ్గా చేయాలే కానీ ఏడాదిలోనే రూ&period;30 à°²‌క్ష‌à°² మేర సంపాదించ‌à°µ‌చ్చు&period; పౌల్ట్రీ వ్యాపారం చేయాల‌నుకునే వారికి ప్ర‌భుత్వాల నుంచి 25 శాతం à°µ‌à°°‌కు à°¸‌బ్సిడీ à°²‌భిస్తుంది&period; ఎస్సీ&comma; ఎస్టీలు అయితే 35 శాతం à°µ‌రకు à°¸‌బ్సిడీ పొంద‌à°µ‌చ్చు&period; బ్యాంకులు ఈ వ్యాపారం చేసేందుకు లోన్ల‌ను కూడా అందిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts