ఆధ్యాత్మికం

Deepam : ఇంట్లో రోజూ దీపం పెడుతున్నారా.. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం మ‌రిచిపోకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Deepam &colon; ప్రతి ఒక్క ఇంట్లో కూడా రోజూ దీపారాధన చేయాలి&period; దీపారాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది&period; అయితే దీపారాధన చేసేటప్పుడు క‌చ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి&period; మరి దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలను కచ్చితంగా పాటించాలి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం&period; రోజూ రెండు సార్లు దీపం పెట్టాలి&period; ఉదయం సూర్యోదయానికి ముందు&comma; సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తే మంచిది&period; దీపం పరబ్రహ్మ స్వరూపం&period; ఆత్మ స్వరూపం&period; మనలో నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపంలోనే దేవతలు అందరూ కూడా ఉంటారు&period; దీపం వెలిగించిన మరుక్షణమే మీరు వెలిగించిన చోట దైవశక్తులతో నిండిపోతుంది&period; దీపం పెడితే చాలు&period; దేవతలు అందరూ కూడా వస్తారు&period; ప్రత్యేకమైన నియమాలంటూ ఏమీ లేవు&period; ఉదయం స్నానం చేశాక దీపాన్ని వెలిగించవచ్చు&period; సాయంత్రం కూడా స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి&period; మాంసాహారం తినే వారు కూడా ప్రతి రోజూ దీపారాధన చేయడానికి తలస్నానం చేయక్కర్లేదు&period; మామూలు స్నానం చేస్తే చాలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51141 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;deepam&period;jpg" alt&equals;"if you are lighting deepam then follow these rules " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపం పెట్టే ప్రమిద‌ బంగారంతో చేసింది కానీ వెండి&comma; ఇత్తడి లేదంటే మట్టిదైనా కూడా à°«‌రవాలేదు&period; దీపపు ప్రమిద‌ని ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు&period; అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది&period; దీపం పెట్టే ప్రమిద‌ స్టీలు&comma; ఇనుపది అయ్యి ఉండకూడదు&period; దీపం పెట్టడానికి ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి&period; ఇల్లు శుభ్రంగా ఉన్న తర్వాత మాత్రమే దీపం పెట్టాలి&period; దీపారాధన చేసే చోట నీటితో తుడవాలి&period; బియ్యపు పిండితో ముగ్గు వేసి&comma; కొంచెం పసుపు&comma; కుంకుమ చల్లి ఆ తర్వాత దీపం వెలిగించాలి&period; దీపారాధన ఎప్పుడూ కూడా ఒక à°µ‌త్తితో చేయకూడదు&period; అది అశుభ సూచికం&period; కనీసం రెండు à°µ‌త్తులైనా సరే వెలిగించాలి&period; దీపారాధనకి ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేదంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు&period; ఏ ఇంట అయితే రెండు పూట‌లా దీపం వెలుగుతుందో&comma; ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది&period; దుష్టశక్తులన్నీ పోయి ఆ ఇంట అంతా మంచే జరుగుతుంది&period; ఇంట్లో శాంతి నెలకొంటుంది&period; పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు&period; దీపారాధన చేసే వారికి గ్రహ దోషాలు&comma; పీడలు వంటివి ఉండవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts