business

బంగారం ఏ దేశంలో తక్కువకు లభిస్తుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని ఇష్టపడుతూ ఉంటారు&period; ముఖ్యంగా స్త్రీలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు&period; డబ్బులు దాచి బంగారాన్ని కొంటూ ఉంటారు&period; చాలా మంది ఈ రోజుల్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు&period; అయితే బంగారం ఎక్కడ తక్కువ ధరకి మనకి లభిస్తుంది&period;&period;&quest; కచ్చితంగా దుబాయ్ అయితే కాదు&period; బంగారం ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది అనేది చూస్తే&period;&period; ఇండోనేషియాలో తక్కువ ధరకు బంగారం దొరుకుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">24-క్యారెట్ల బంగారం à°§à°° 10 గ్రాములకు 1&comma;330&comma;266 IDR &lpar;ఇండోనేషియా రూపాయి&rpar;&comma; 10 గ్రాములకు సుమారు రూ&period; 71&comma;880&period; భారతదేశంలో&comma; అక్టోబర్ 12à°¨ 24 క్యారెట్ల బంగారం à°§à°° 10 గ్రాములకు రూ&period;77&comma;700గా ఉంది&comma; ఫలితంగా 10 గ్రాముల à°§à°° రూ&period;5&comma;820గా ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51136 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;gold-1&period;jpg" alt&equals;"in which country gold is very cheap " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మలావి తూర్పు ఆఫ్రికా దేశం లో 24 క్యారెట్ల బంగారం à°§à°° 10 గ్రాములు 1&comma;482&comma;660&period;70 MWK &lpar;మలావియన్ క్వాచా&rpar;గా ఉంది&comma; ఇది 10 గ్రాములకు రూ&period;72&comma;030గా ఉంది&period; ఇండియాతో పోలిస్తే రూ&period;5&comma;670 వ్యత్యాసం ఉంది&period; హాంకాంగ్ లో 24 క్యారెట్ల బంగారం à°§à°° 10 గ్రాములకు HKD 665 లేదా 10 గ్రాములు&period; అక్కడకు ఇక్కడకు 5&comma;650 వ్యత్యాసం ఉంది&period; అక్టోబర్ 12à°¨&comma; కంబోడియాలో బంగారం à°§à°° 347&comma;378&period;43 KHR &lpar;కంబోడియన్ రీల్&rpar; లేదా 10 గ్రాములకు రూ&period; 72&comma;060గా ఉంది&period; UAEలోని ఇతర ఎమిరేట్స్‌ తో పోలిస్తే దుబాయ్‌ లో బంగారం తక్కువకు వస్తోంది&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts