ఆధ్యాత్మికం

Shani Dosham : శని దోషంతో బాధపడుతున్నారా.. అయితే ప్రముఖ శనీశ్వరాలయాన్ని దర్శించాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Shani Dosham &colon; సాధారణంగా చాలా మంది జాతక దోషంలో శని గ్రహ ప్రభావం దోషం ఉండటం వల్ల వారు ఏ పనులు చేపట్టినా ముందుకు సాగవు&period; అదేవిధంగా ఎన్నో కష్టాలను&comma; అవమానాలను ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతుంటారు&period; ఇలా శని ప్రభావ దోషంతో బాధపడేవారు ఆలయంలో నవగ్రహాల పూజ చేయించడం&comma; శని గ్రహదోష పరిహారం చేయించడం వంటివి చేస్తుంటారు&period; ఈ క్రమంలోనే మన దేశంలో పలు చోట్ల శనీశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి&period; వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది&period;&period; పావగడ శనీశ్వరాలయం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి పావగడలో వెలసిన శనీశ్వరాలయం ఎంతో మహిమ గల ఆలయం అని చెప్పవచ్చు&period; శని ప్రభావ దోషంతో బాధపడేవారు ఈ ఆలయానికి వెళ్లి స్వామి వారిని పూజించడం వల్ల వారిపై శని ప్రభావ దోషం తొలగిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు&period; ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి మొక్కులు చెల్లించి&comma; తమపై శని ప్రభావం దోషం ఉండకుండా పరిహారాలు చేయించడంతో శని ప్రభావం తొలగిపోతుందని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64500 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-shani-1&period;jpg" alt&equals;"if you are suffering from shani dosham then visit this temple " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ శనీశ్వరాలయంలో ప్రజలు ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి అమ్మవారికి పూజలు చేసేవారు&period; ఇలా అమ్మవారికి పూజలు చేయడం వల్ల ఆ ప్రాంతమంతా ఏ విధమైనటువంటి కరువుకాటకాలు లేకుండా సస్యశ్యామలంగా ఉందని&comma; అమ్మవారి విగ్రహానికి ఆలయం నిర్మించి పూజలు చేసేవారు&period; ఈ క్రమంలోనే ఆలయంలో శనీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించి శనీశ్వరుడి విగ్రహం ప్రతిష్టించారు&period; అప్పటి నుంచీ ఈ ఆలయం శనీశ్వరాలయంగా పేరుగాంచింది&period; ఈ ఆలయానికి కర్ణాటక వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని స్వామివారికి తలనీలాలు&comma; నిలువు దోపిడీ చెల్లించడం వంటివి చేస్తుంటారు&period; దీని వల్ల తమపై ఉన్న శని దోషం తొలగిపోతుందని విశ్వసిస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts