lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీకి పురుషుడిపై&comma; పురుషుడికి స్త్రీపై à°¸‌à°¹‌జంగానే ఆస‌క్తి క‌లుగుతుంది&period; ఇంట్రెస్ట్ ఏర్ప‌డుతుంది&period; అది వారిద్ద‌à°°à°¿ à°®‌ధ్య లింగ భేదం కార‌ణంగా&comma; ప్ర‌కృతి à°§‌ర్మం క‌నుక అలా ఒక‌రిపై ఒక‌రికి ఆస‌క్తి ఏర్ప‌డుతూ ఉంటుంది&period; అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మాత్రం పురుషుడికి స్త్రీపై ఏర్ప‌డే ఆసక్తి గురించి&period; అవును&comma; అదే&period; స్త్రీలు చేసే à°ª‌లు à°ª‌నుల à°µ‌ల్ల వారిపై పురుషుల‌కు ఆస‌క్తి ఏర్ప‌డుతూ ఉంటుంది&period; à°®‌à°°à°¿ వారు ఎలాంటి à°ª‌నులు చేస్తే పురుషులు వారిపై ఆస‌క్తి చూపిస్తారో తెలుసా&period;&period;&quest; అవే ఇప్పుడు తెలుసుకుందాం&period; స్త్రీలు ఇత‌రుల‌పై చూపించే జాలికి పురుషులు వారి à°ª‌ట్ల ఆస‌క్తిని పెంచుకుంటారు&period; వారు ఎంత à°¦‌యగా ఉన్నారో గ‌à°®‌నిస్తారు&period; వారిలో ఉన్న మాన‌వతా భావాన్ని పురుషులు à°ª‌రిశీలిస్తారు&period; క‌à° à°¿à°¨‌à°¤‌à°°‌మైన‌&comma; క్లిష్ట‌మైన సంద‌ర్భాల్లో&comma; సంఘ‌ట‌à°¨‌ల్లో స్త్రీలు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారు&comma; ఎలా ప్ర‌à°µ‌ర్తిస్తారు అన్న విష‌యాల‌పై కూడా పురుషులు ఆస‌క్తిని క‌à°¨‌à°¬‌రుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీల గోర్ల à°ª‌ట్ల కూడా à°ª‌రుషులు ఆస‌క్తిని ప్ర‌à°¦‌ర్శిస్తార‌ట తెలుసా&period;&period;&excl; వారి గోర్లు ఉన్న ఆకారం&comma; స్టైల్‌&comma; డిజైన్‌&period;&period; ఇలాంటి విష‌యాల‌ను పురుషులు చూస్తార‌ట‌&period; ఏయే సంద‌ర్భాల్లో స్త్రీలు ఎలాంటి భావాల‌ను ప్ర‌à°¦‌ర్శిస్తున్నారు అనే విష‌యాన్ని కూడా పురుషులు గ‌à°®‌నిస్తారు&period; దాన్ని à°¬‌ట్టి ఆస‌క్తి లేదా అయిష్ట‌à°¤‌ను పెంచుకుంటారు&period; బాగా à°§‌à°¨‌వంతులైన స్త్రీల à°ª‌ట్ల కూడా కొంద‌రు పురుషుల‌కు ఆసక్తి క‌లుగుతుంది&period; అలాంటి స్త్రీలు అందంగా లేకున్నా à°¸‌రే వారంటే కొంద‌రు పురుషుల‌కు ఇష్టం ఏర్ప‌డుతుంది&period; అది కేవ‌లం à°§‌నం à°µ‌ల్లే కావ‌డం విశేషం&period; వ్య‌క్తిత్వం&comma; ఆత్మ విశ్వాసం మెండుగా ఉన్న స్త్రీల‌ను పురుషులు ఇష్ట‌à°ª‌డుతార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90509 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;woman&period;jpg" alt&equals;"men like this type of women very much " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇత‌à°° స్త్రీల à°ª‌ట్ల à°®‌రికొంద‌రు స్త్రీలు ఎలా ప్ర‌à°µ‌ర్తిస్తున్నారు అనే విష‌యాన్ని కూడా కొంద‌రు పురుషులు గ‌à°®‌నిస్తార‌ట‌&period; అలాగే వారి నిర్ణ‌యాలు కూడా ఉంటాయి&period; స్త్రీలు ఎంత స్టైల్‌గా ఉన్నారు&comma; ఫ్యాష‌న్‌గా ఉన్నారు అనే విష‌యాల à°ª‌ట్ల పురుషులు ఆస‌క్తిని కలిగి ఉంటార‌ట‌&period; స్త్రీలు à°§‌రించే పాద‌à°°‌క్ష‌à°²‌ను కూడా పురుషులు చూసి వారిపై ఒక అభిప్రాయానికి à°µ‌స్తార‌ట‌&period; అది ఆస‌క్తి కావ‌చ్చు&comma; అయిష్ట‌à°¤ కావ‌చ్చు&period; ఒక స్త్రీకి ఉన్న స్నేహితుల సంఖ్య‌ను కూడా పురుషులు గ‌à°®‌నించి వారిపై ఇష్టాన్ని పెంచుకుంటార‌ట‌&period; కొంద‌రు పురుషుల‌కు బ్యాక్‌లెస్ దుస్తులు à°§‌రించే స్త్రీలంటే ఇష్టంగా ఉంటుంద‌ట‌&period; ఎలాంటి à°­‌యానికి తావు లేకుండా నిర్భ‌యంగా ఉండే స్త్రీలంటే కొంద‌రు పురుషులు ఆస‌క్తిని ప్ర‌à°¦‌ర్శిస్తారు&period; ఎన్ని గంట‌లు à°ª‌నిచేసినా అల‌సి పోకుండా అలాగే క‌ష్టింటే స్త్రీల‌ను చూసి కొంద‌రు పురుషులు ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; పాజిటివ్‌గా ఉండ‌డం&comma; ఆలోచ‌నాత్మ‌క à°¶‌క్తి ఉండ‌డం&comma; క్రియేటివ్‌గా ఆలోచించే స్త్రీల‌ను కొంద‌రు పురుషులు ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; వారంటే ఆస‌క్తిని పెంచుకుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts