వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దీర్ఘకాలంపాటు షుగర్ నియంత్రణలో లేకుంటే శరీరంలోని వివిధ అవయావాలు దెబ్బ తింటాయి&period; వాటిలో కిడ్నీలు కూడా ఒకటి&period; కిడ్నీలపై షుగర్ ప్రభావించి అవి చెడిపోతే ఈ వ్యాధిని డయాబెటిక్ కిడ్నీ వ్యాధి అంటారు&period; షుగర్ కనుక సుమారు 15 సంవత్సరాలకు పైగా వుంటే ప్రతి 10 మంది షుగర్ రోగులలోను 4 గురికి ఈ వ్యాధి వస్తుంది&period; కిడ్నీలు తమ సామర్ధ్యం కోల్పోయి మూత్రాన్ని వడగట్టటంలో విఫలమవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోగికి అలసట&comma; వాంతులు&comma; శ్వాస క‌ష్ట‌మవటం&comma; రక్తపోటు వంటివి వస్తాయి&period; కిడ్నీ వ్యాధిని ముందుగా కనిపెట్టాలి&period; డాక్టర్లు&comma; మూత్రంలో ప్రొటీన్ పోతోందా అనే దానికి టెస్టులు చేస్తారు&period; రక్తంలో షుగర్ స్ధాయి నియంత్రించటం&comma; రక్తపోటు తగ్గించటం వంటివి కిడ్నీలు మరింత దెబ్బతినకుండా తోడ్పడతాయి&period; ఈ వ్యాధి అంతిమ దశలో రోగికి డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ వంటివి మాత్రమే పరిష్కారంగా వుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90525 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;kidneys&period;jpg" alt&equals;"will your kidney fail if you have diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని సమయాలలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పాన్ క్రియాస్ గ్రంధిని కూడా ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి వుంటుంది&period; ఈ వైద్య చికిత్స చాలా కష్టతరమైంది&period; కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు&comma; ఎప్పటికపుడు రక్తంలోని తమ షుగర్ స్ధాయిలను నియంత్రించుకుంటూ తగిన ఆహారాలు&comma; వ్యాయామం&comma; వైద్య పర్యవేక్షణ కలిగి వుండాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts