mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">వెయ్యేళ్లకు పైబడి జీవించే ఫీనిక్స్ పక్షి&comma; మృత్యు ఘడియలలో ప్రవేశించినప్పుడు&comma; తనలోంచి ఉద్భవించే అగ్నికి ఆహుతి అవుతుంది&period; ఆ కాలిపోయిన బూడిదలో నుంచి బుల్లి ఫీనిక్స్ పక్షి మరలా జన్మ నెత్తి మరో సుదీర్ఘ జీవన చక్రమునకు సిద్ధమవుతుంది&period; తన చితిలోంచి నుంచి తిరిగి పుట్టడం అనేది ఫీనిక్స్ పక్షి యొక్క ప్రత్యేకత అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పుకున్నది నిజమా&quest; అంటే… నిజం కాదు&period; ఫినిక్స్ అంతరించిపోయిన జీవి అంతకంటే కాదు&period; ఈ పక్షి కేవలం ప్రాచీన కాల్పనిక కథలలో అప్పటి రచయితల చేత సృష్టించబడినది&comma; అంతే&excl; మన పౌరాణిక రచనల్లో కామరూప శక్తి కలిగిన ప్రాణులు వున్నట్లే&comma; గ్రీకువారి పురాతన కాల్పనిక చరిత్రలో ఈ ఫీనిక్స్ పక్షి పురుడుపోసుకుందన్న మాట&excl; అక్కడి నుంచి ఈ పక్షి ఎగురుకుంటూ రోమన్ సంస్కృతిలో&comma; పర్సియన్ కల్పనలలో కూడా చోటును సంపాదించుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90529 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;phoenix-bird&period;jpg" alt&equals;"phoenix bird is it real or fake " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదండీ ఫీనిక్స్ సంగతి&excl; అంచనాలను తలక్రిందులు చేస్తూ పడి లేచిన కెరటాంలా జీవితంలో అథః పాతాళం నుంచి పైకి ఆకాశమంత ఎదిగిన వ్యక్తులను ఫీనిక్స్ పక్షితో పోల్చడం పరిపాటి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts