ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు&period; పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ ధరిస్తారు&period; అది భర్త క్షేమాన్ని&comma; సౌభాగ్యాన్ని సూచిస్తుంది&period; మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది&period; నుదుటిన బ్రహ్మ దేవుడు కొలువై ఉంటాడు&period; జ్ఞాపక శక్తి&comma; ఆలోచనా శక్తికి నుదుటి భాగం స్థానం&period; అందుకే రెండు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకుంటారు&period; నుదుటిన బొట్టు సంప్రదాయంగా మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది&period; గౌరవానికి సూచికగా బొట్టు నిలుస్తుంది&period; అందుకే ఏదైనా శుభకార్యాలకు పిలవడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు&period; కుంకుమ&comma; సింధూరం&comma; గంధం&comma; భస్మం ఇలా రకరకాల వాటిని బొట్టుగా పెట్టుకుంటారు&period; బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది&period; నాడులు ఉత్తేజితం అవుతాయి&period; తలనొప్పి తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది బొట్టు పెట్టుకోవడానికి ఉంగరం వేలు పవిత్రమైనదిగా భావిస్తారు&period; జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి&comma; ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు&period; దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలుని మాత్రమే ఉపయోగించాలి&period; ఈ వేలు స్థానం సూర్యుడిది కావడం వల్ల ఆయన శక్తి మనలోకి వస్తుందని విశ్వసిస్తారు&period; చిటికెన వేలితో బొట్టు పెట్టుకోకూడదని హిందూ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి&period; భూతాలు&comma; తంత్ర క్రియలు చేసేటువంటి కార్యక్రమాల్లో మాత్రమే ఈ వేలితో బొట్టు పెట్టుకుంటారు&period; మధ్య వేలితో కూడా బొట్టు పెట్టుకోవచ్చు&period; శని మధ్య వేలు మూలంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి&period; మధ్యవేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్హు పెరుగుతుంది&period; సంపద పెరుగుతుంది&period; చూపుడు వేలిని మృతదేహంపై బొట్టు పెట్టడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు&period; ఈ వేలితో బొట్టు పెట్టడం వల్ల మోక్షం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది&period; చనిపోయిన వారికి తప్ప మరొకరికి చూపుడు వేలితో బొట్టు పెట్టకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90516 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sindhur&period;jpg" alt&equals;"wearing sindhur and its benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొటన వేలు శుక్రుడి స్థానాన్ని సూచిస్తుంది&period; ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహంగా పేర్కొంటారు&period; అందుకే బొటన వేలితో తిలకం పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు&period; బొట్టు అనగానే ఎరుపు రంగుదే పెట్టుకుంటారు&period; పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు బొట్టు అసలు పెట్టుకోకూడదు&period; నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మ దేవుడి రంగు ఎరుపు&period; నుదుటిని బ్రహ్మ స్థానం అంటారు&period; అందుకే ఆయనకి ఇష్టమైన ఎరుపు రంగు బొట్టు ధరిస్తారు&period; వైధవ్యం పొందిన వాళ్ళు మాత్రం ఎరుపు రంగు బొట్టు పెట్టుకోరు&period; విభూదిని పెట్టుకుంటారు&period; మహిళలతో పాటు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు&period; కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్య కిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి&period; బొట్టు లేని మొహం మీద చూసేందుకు కూడా బాగోదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts