ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్లు చేస్తే ల‌క్ష్మీదేవి మీ ఇంట్లో ఉండ‌దు జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది&period; లక్ష్మీదేవికి కోపం వచ్చే విధంగా మనం ఎప్పుడు అనుసరించకూడదు&period; లక్ష్మీదేవికి కనుక కోపం వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు&period; అందుకే కొన్ని తప్పులు అసలు చేయకూడదు&period; ఈ లక్షణాలు ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మర్యాద లేకుండా స్త్రీ పట్ల ప్రవర్తించిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు మహిళల మీద కోప్పడడం&comma; మహిళలని హింసించడం బాధ పెట్టడం మహిళలు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగితే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుందట&period; లక్ష్మీదేవికి కోపం వస్తుందట లక్ష్మీదేవిని మెప్పించాలంటే భార్యాభర్త ఎప్పుడు ప్రేమగా ఉండాలి ఆనందంగా జీవించాలి&period; లక్ష్మీదేవికి అతిథుల్ని బాధ పెట్టడం కూడా ఇష్టం ఉండదు&period; అతిథుల్ని ఎప్పుడు గౌరవించాలి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90468 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;woman-cry&period;jpg" alt&equals;"if you do these mistakes lakshmi devi will not stay in your home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అహంకారం అజ్ఞానంతో ఉన్న వాళ్ళ ఇంట అసలు లక్ష్మీ దేవి ఉండదు కర్మను మించి దురాశ కోరుకునే ప్రదేశం లో కూడా అస్సలు లక్ష్మీదేవి ఉండదట&period; హింస జరిగే చోట జంతువుల్ని బాధపెట్టే చోట లక్ష్మీదేవి ఉండదు అక్కడి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇటువంటి పొరపాట్లు మీ ఇంట్లో జరగకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది&period; లక్ష్మీదేవి వెళ్ళిపోతే సమస్యలే కాబట్టి ఈ పొరపాట్లు లేకుండా చూసుకోండి లక్ష్మీదేవిని మెప్పించే విధంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts