ఆధ్యాత్మికం

ఇంట్లో ఎప్పుడు అన్నం తిన్నా ఇకపై ఇలా చేయండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీలు కొన్ని పొరపాట్లు చేయకూడదు స్త్రీలు కనుక ఈ పొరపాటు చేసినట్లయితే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది&period; ఆ ఇంట నిత్యం సమస్యలే ఉంటాయి తప్ప ఆనందం ఉండదు&period; ఇంట్లో మంచి జరగాలన్న లక్ష్మీదేవి ఉండాలన్నా శుక్రవారం నాడు లేదంటే మొదటిసారి జీతం వచ్చిన వెంటనే మీరు ఉప్పుని కొనుగోలు చేయండి&period; ఉప్పుని తెచ్చి ఇంట్లో పెట్టండి&period; అలా చేయడం వలన మీ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు&period; డబ్బులు వస్తూనే ఉంటాయి సంపద పెరుగుతూ ఉంటుంది&period; లక్ష్మీదేవి మీ ఇంట నిత్యం కొలువై ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే ఎప్పుడు కూడా ఇంట్లో భోజనం తినే ముందు కాకికి మొదటి అన్నం పెట్టండి తర్వాత తినేసాక కుక్కకి భోజనం పెట్టండి&period; ఇలా చేయడం వలన మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతా మంచే జరుగుతుంది&period; ఎటువంటి సమస్యలు కూడా ఉండవు&period; మంగళవారం నాడు పురుషులు ఇంట్లో క్షవరం చేసుకోవడం&comma; గడ్డం గీసుకోవడం మంచిది కాదు స్త్రీలు ఈ తప్పు జరగకుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90471 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;eating-rice&period;jpg" alt&equals;"do these works to attract wealth and luck " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట స్త్రీలు గాజులు తీసేయకూడదు అలానే చెవులీలు కూడా తీసేయకూడదు ఇటువంటివి చేస్తే దరిద్రం పట్టుకుంటుంది&period; ఉప్పు చింతపండు మిరపకాయలు కారం వంటివి చేతులకి ఇవ్వకూడదు&period; వాటిని కింద పెట్టి తీసుకో మనాలి తప్ప చేతికి ఇవ్వకూడదు&period; స్త్రీలు ఎప్పుడు నల్లని వస్త్రాలని కట్టుకోకూడదు అలా చేయడం వలన దుఃఖం బాధ కలుగుతాయి ఇలా ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకున్నట్లయితే సంతోషం ఉంటుంది లేదంటే అనవసరంగా బాధల‌ని ఎదుర్కోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts