ఆధ్యాత్మికం

మ‌నిషి మ‌ర‌ణానికి ముందు య‌మ‌ధ‌ర్మ రాజు 4 మృత్యు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సృష్టిలో జ‌న్మించిన ప్ర‌తి ఒక్క à°®‌నిషి ఏదో ఒక à°¸‌à°®‌యంలో చ‌నిపోక à°¤‌ప్ప‌దు&period; కాక‌పోతే కొంద‌రు ముందు&comma; ఇంకొంద‌రు వెనుక అంతే&period; హిందూ పురాణాల ప్ర‌కారం à°¯‌à°®‌à°§‌ర్మరాజు ఆయువు ముగిసిన à°®‌నుషుల ప్రాణాల‌ను తీసుకుని పోతాడ‌ని చెబుతారు&period; అయితే à°®‌నుషుల ప్రాణాల‌ను తీసుకెళ్ల‌డానికి&comma; వారు చ‌నిపోతానికి ముందే à°¯‌ముడు కొన్ని చావు సూచ‌à°¨‌à°²‌ను పంపుతాడ‌ట‌&period; వాటిని ఎలా తెలుసుకోవ‌చ్చో వివ‌రించే ఓ క‌à°¥‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణ కాలంలో à°¯‌మునా à°¨‌ది à°µ‌ద్ద అమృతుడనే వ్య‌క్తి నివ‌సించే వాడు&period; కాగా ఒకానొక సంద‌ర్భంలో అత‌నికి చావు à°­‌యం à°ª‌ట్టుకుంటుంది&period; మృత్యువు ఎప్పుడు à°µ‌స్తుందో&comma; ఎలా తాను చ‌నిపోతాడో à°¤‌à°²‌చుకుని అత‌ను à°­‌à°¯‌à°ª‌డేవాడు&period; దీంతో అత‌ను à°¯‌ముడి గురించి ఘోర‌మైన à°¤‌పస్సు చేస్తాడు&period; ఈ క్ర‌మంలో à°¯‌ముడు ప్ర‌త్య‌క్ష‌మై ఏం à°µ‌రం కావాలో కోరుకోమ‌ని అడ‌గ్గా అందుకు అమృతుడు తాను ఎప్పుడు చ‌నిపోతాడో&comma; అందుకు ముందు ఎలాంటి సూచ‌à°¨‌లు à°µ‌స్తాయో à°¤‌à°¨‌కు తెలుపాల‌ని కోరుతాడు&period; దీంతో తాను జాగ్ర‌త్త à°ª‌à°¡à°¿ à°¤‌à°¨ బాధ్య‌à°¤‌à°²‌ను అన్నింటినీ అంద‌రికీ అప్ప‌జెప్ప‌వచ్చ‌ని అత‌ని ఆలోచ‌à°¨‌&period; కాగా అమృతుడి కోరిక‌ను విన్న యముడు à°®‌à°°‌ణం ఎప్పుడు à°µ‌స్తుందో తాను చెప్ప‌లేనని&comma; కానీ అది à°µ‌చ్చేందుకు ముందుగా కొన్ని సూచ‌à°¨‌à°²‌ను పంపుతాన‌ని వాటిని తెలుసుకోవ‌డం ద్వారా à°®‌à°°‌ణం ఎప్పుడు à°µ‌స్తుందో అత‌నే అంచ‌నా వేసి తెలుసుకోవ‌చ్చ‌ని à°¯‌ముడు అమృతుడికి à°µ‌రం ఇచ్చి అంత‌ర్థాన‌à°®‌వుతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80907 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;death-1&period;jpg" alt&equals;"lord yama will send these death signs before we end " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా కొన్ని రోజుల‌కు అమృతుడు పైన చెప్పిన సంఘ‌ట‌à°¨ గురించి పూర్తిగా à°®‌రిచిపోతాడు&period; అలా చాలా ఏళ్లు గ‌డిచిపోతాయి&period; అదే క్ర‌మంలో అమృతుడు పెళ్లి చేసుకోవ‌డం&comma; పిల్ల‌లు క‌à°²‌గ‌డం&comma; వారు పెద్ద‌గ‌à°µ‌డం&comma; à°®‌ళ్లీ వారికి పెళ్లిల్లు అవ‌డం అన్నీ జ‌రిగిపోతాయి&period; అయితే అమృతుడికి ఒక రోజు à°¯‌ముడితో జ‌రిగిన ఆ సంఘ‌ట‌à°¨ గుర్తుకు à°µ‌స్తుంది&period; కానీ à°¤‌à°¨‌కు ఇంకా అలాంటి సూచ‌à°¨‌లు ఏవీ అంద‌క‌పోవ‌డంతో à°¤‌à°¨‌కు ఇంకా ఆయువు ఉంద‌నే అమృతుడు అనుకుంటాడు&period; కాగా ఒక రోజు అత‌ని వెంట్రుక‌లు తెల్ల‌à°¬‌డిపోయి&comma; చ‌ర్మమంతా తీవ్రంగా ముడ‌à°¤‌లు à°ª‌డుతుంది&period; అయినా అమృతుడు à°¤‌à°¨‌కు ఇంకా ఆయువు తీర‌లేద‌నే అనుకుంటాడు&period; à°®‌రో రోజు పళ్ల‌న్నీ ఊడిపోతాయి&period; అప్పుడు కూడా à°¤‌à°¨‌కు ఆయువు తీర‌లేద‌నే భావిస్తాడు&period; à°®‌à°°à°¿ కొంత కాలానికి అత‌నికి క‌ళ్లు క‌నిపించ‌కుండా పోతాయి&period; చివ‌రిగా à°ª‌క్ష‌వాతం à°µ‌చ్చి మంచంలో à°ª‌à°¡‌తాడు&period; ఆ రెండు సంద‌ర్భాల్లోనూ à°¤‌à°¨‌కు ఇంకా ఆయువు తీర‌లేద‌నే అనుకుంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా చివ‌రికి ఒక రోజు à°¯‌ముడు à°µ‌చ్చి అమృతుడికి ఆయువు తీరింద‌ని&comma; అత‌ని ప్రాణాల‌ను తీసుకుపోతాన‌ని అమృతుడికి చెబుతాడు&period; దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన అమృతుడు à°¤‌à°¨‌కు చావు సూచ‌à°¨‌లు ఎలాంటివి అంద‌లేద‌ని&comma; అయినా నువ్వు à°µ‌చ్చి ప్రాణాల‌ను తీసుకుపోతానంటున్నావు&comma; అప్పుడు నీ à°µ‌రం ఉట్టి మాటే క‌దా అని à°¯‌మున్ని ప్ర‌శ్నిస్తాడు&period; దీంతో à°¯‌ముడు 4 చావు సూచ‌à°¨‌à°²‌ను నీకు ఇది à°µ‌à°°‌కే తెలియజేశాను&period; అయినా నువ్వు గ్ర‌హించ‌లేదు&period; ఇప్పుడు నీ ప్రాణాల‌ను తీసుకుపోవాల్సిందేనంటాడు&period; అప్పుడు అమృతుడు ఏంటా 4 సూచ‌à°¨‌లు అని అడగ్గా&comma; à°¯‌ముడు అందుకు పైన క‌లిగిన 4 అనారోగ్యాల గురించి &lpar;వెంట్రుక‌లు తెల్ల‌à°¬‌à°¡‌డం&comma; à°ª‌ళ్లు ఊడిపోవ‌డం&comma; చూపు పోవ‌డం&comma; à°ª‌క్ష‌వాతం రావ‌డం&rpar; అమృతుడికి వివ‌రిస్తాడు&period; అప్పుడు అమృతుడు నిజ‌మేన‌ని ఒప్పుకోగా à°¯‌ముడు అత‌ని ప్రాణాల‌ను తీసుకెళ్తాడు&period; ఈ క‌à°¥‌ను à°¬‌ట్టి à°®‌à°¨‌కు తెలిసిందేమిటంటే&comma; à°®‌à°¨‌కు క‌లిగే అనారోగ్యాలే à°®‌à°¨ à°®‌à°°‌ణాన్ని నిర్దేశిస్తాయి&period; వాటి గురించి తెలుసుకుని జాగ్ర‌త్త à°ª‌డితేనే à°®‌à°¨ ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవ‌కాశం ఉంటుంది&period; లేదంటే మృత్యువు వాటి రూపంలోనే à°µ‌స్తుంద‌ని తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts