lifestyle

టాయిలెట్ సీట్స్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి…? దానికి కారణం అదేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనకు టాయిలెట్లు రెండు రకాలుగా కనిపిస్తాయి&period; ఒకటి ఇండియన్ టైప్&period; రెండోది వెస్ట్రన్ టైప్&period; విదేశాల్లో చాలా దేశాల్లో వెస్ట్రన్ టైప్ టాయిలెట్లను ఉపయోగిస్తారు&period; ఇక మన దేశంలో చాలామంది ఇండియన్ తరహా టాయిలెట్లను వాడుతారు&period; కొందరు ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి&period; అయితే ఏ టాయిలెట్ సీట్ అయినా సరే దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటుంది&period; అవును&period;&period;గమనించారు కదా&period; అయితే టాయిలెట్లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా&quest; దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాయిలెట్ సీట్స్ ను సాధారణంగా pource లేయిన్ అనే సెరామిక్ మెటీరియల్ తో తయారు చేస్తారు&period;అది సహజంగానే తెలుపు రంగులో ఉంటుంది&period; దానికి ఇతర రంగులను కలపాల్సిన పనిలేదు&period; పైగా అలా ఉంచితేనే తక్కువ ధర ఉంటాయి&period; రంగులు కలిపితే దర పెంచాల్సి వస్తుంది&period; అందుకని వాటిని తయారు చేశాక వాటికి వచ్చే సహజమైన తెలుపు రంగులోనే వాటిని ఉంచుతారు&period; అలాగే విక్రయిస్తారు&period; అందుకనే టాయిలెట్ సీట్లు సహజంగానే ఎక్కువగా తెలుపు రంగులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80910 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;toilet-seat&period;jpg" alt&equals;"why toilet seats are white color " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తెలుపు కాకుండా మిగిలిన ఏ రంగులో టాయిలెట్ సీట్లు ఉన్నాసరే వాటిపై మురికి సరిగ్గా కనిపించదు&period; తెలుపు రంగు అయితేనే మురికి సరిగ్గా కనిపిస్తుంది&period; పైగా తెలుపు రంగుతో ఉన్న టాయిలెట్ సీటును క్లీన్ చేస్తే అది తెల్లగా మెరుస్తుంది&period; దీంతో సంతృప్తి కలుగుతుంది&period; ఇతర రంగుల్లో ఉండే టాయిలెట్ సీట్లను శుభ్రం చేసినా తెలుపులా మెరవవు&period; కనుక సీట్ శుభ్రం అయిందా&comma; కాలేదా అనే విషయం గుర్తించడం కష్టతరం అవుతుంది&period; అందుకనే టాయిలెట్ సీట్లను సహజంగానే తెలుపు రంగులో ఉండేట్లు తయారు చేస్తారు&period; అలాగే విక్రయిస్తారు&period; అవి ఎక్కువగా తెలుపు రంగులోనే ఉండటం వెనుక ఈ కారణాలు ఉన్నాయి అన్నమాట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts