inspiration

కోటు, ప్యాంటు ధ‌రించే గాంధీ ధోవ‌తి లోకి ఎందుకు ఛేంజ్ అయ్యారు? దానికి గ‌ల కార‌ణాలేంటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">మహాత్మగాంధీ… స్వాతంత్ర్య ఉద్యమంలో చెరగని స్థానం సంపాదించుకున్న గొప్ప వ్య‌క్తి&period; మన అందరి గుండెల్లో కలకాలం కొలువుండే మహనీయుడుగా&comma; జాతిపితగా నిలిచిపోయారు&period; స్వాతంత్ర్యోద్య‌మంలో గాంధీ పాత్ర‌ను à°®‌నం à°®‌రువ‌లేం&period; అహింసే ఆయుధంగా ఆయ‌à°¨ à°®‌à°¨‌కు స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెట్టారు&period; అయితే గాంధీజీ&period;&period; అన‌గానే ముందుగా à°®‌à°¨‌కు ఆయ‌à°¨ ధోవ‌తి రూపం క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది&period; à°®‌à°°à°¿ అస‌లు ఆయ‌à°¨ ధోతి ఎందుకు à°§‌రించారో తెలుసా&period;&period;&quest; సౌతాఫ్రికాలో లా కోర్సు చ‌దివారాయ‌à°¨‌&period; అయిప్ప‌టికీ ధోవ‌తి à°§‌రించారు&period; ఇందుకు గల కార‌ణాల‌ను à°®‌నం ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రారంభంలో గాంధీ ఒక కోట్&comma; ప్యాంట్&comma; టోపీ ధరించేవారు&period; తరువాత ధోవతి&comma; పొడవైన కోటు&comma; తలపాగా ధరించడం ప్రారంభించారు గాంధీజీ&period; అనంతరం ఆయన ఖాదీతో తయారైన దుస్తులను మాత్రమే ధరించాలని భావించారు&period; ఖాదీ చొక్కా&comma; ఖాదీ శాలువా&comma; ఖాదీ దోవతి&comma; ఖాదీ టోపి&comma; ధరించడం ప్రారంభించారు&period; ఇలా గాంధీజీ తన డ్రెస్సింగ్ లో ఎప్పటికప్పుడు దుస్తులను మారుస్తూ à°µ‌చ్చారు&period; చివ‌à°°‌కు ధోవ‌తి మాత్ర‌మే à°§‌రించ‌డం మొద‌లు పెట్టారు&period; ఇది ఎలా జ‌రిగిందంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81370 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;gandhi&period;jpg" alt&equals;"why mahatma gandhi wears only dhoti " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాంధీ యువకుడిగా ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా వెళ్లారు&period; అక్కడ తన తోటి ప్లీడర్స్&comma; న్యాయవాదులతో కలిసి పని చేశారు&period; అందువల్ల అక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా వెస్ట్రన్ స్టైల్ లో ఆయన అక్కడ బట్టలు ధరించారు&period; అయితే అక్కడ భారతీయులు అణిచివేతకు గురయ్యేవారు&period; దీంతో ఆయన సత్యాగ్రహం చేపట్టారు&period; వేలాది మంది భారతీయులు ఆయన వెంట నడిచారు&period; వారంతా పేదలే&period; దీంతో వారందరి నాయకుడిగా తన నడవడిక ఎలా ఉంటే బాగుంటుంది &quest; అని ఆలోచించాడు గాంధీజీ&period; వెంటనే తన వేషధారణ మార్చేశాడు&period; తనతో పాటు ఉద్యమంలో పాల్గొనేవారిలా సామాన్యుడిగా మారాలనుకున్నాడు&period; అందుకే తన వెస్ట్రన్ స్టైల్ కు గుడ్ బై చెప్పేశారు&period; ఒక లుంగీ&comma; చొక్కా ధరించడం మొదలుపెట్టారు&period; ఎప్పుడైతే దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం పోరాడారో&period;&period; అప్పుడే ఆ మదిలో మరో ఆలోచన వచ్చింది&period; తన మాతృభూమి భారతదేశంలో సాగుతున్న అరాచకాలపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంటనే భార‌త్‌కు à°µ‌చ్చి ఇక్క‌à°¡‌ స్వాతంత్ర్య ఉద్యమానికి నడుం బిగించారు&period; ఇక్కడ కూడా సత్యాగ్రహం&comma; తదితర ఉద్యమాలు చేపట్టారు&period; అయితే ఆయన దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కోటు&comma; ప్యాంటు ధరించలేదు&period; తన జన్మస్థలం ఖతియావాడలో ధరించే సంప్రదాయ దుస్తులతోనే ఇక్కడ నౌక దిగారు&period; గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఒక పంచె&comma; పొడవాటి కోటు ధరించారు&period; అలాగే ఒక ఆయ‌à°¨‌ భుజంపై ఒక శాలువా&comma; తలపాగా ధరించారు&period; ఇక ఇక్కడ స్వాత్రంత్య ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన వేషధారణ ఒక పేద వ్యక్తి మాదిరిగానే ఉండేది&period; అయితే ఒక‌సారి ఒక కోర్టు కేసులో ముగ్గురు భార‌తీయ à°®‌హిళ‌లు కేవ‌లం ఒకే చీర‌ను క‌ట్టుకుని వచ్చి సాక్ష్యం చెప్ప‌డాన్ని గాంధీజీ గ‌à°®‌నించార‌ట‌&period; దీంతో తన 40 కోట్ల మంది సోదరీమణులు చినిగిన పాత బట్టలు వేసుకుంటూ జీవిస్తుంటే తాను మాత్రం ఖరీదైన బట్ట‌లు ఎలా వేసుకుంటాను అని గాంధీ భావించారు&period; అందుకే ఆయ‌à°¨ అప్ప‌టి నుంచి కేవ‌లం ధోవ‌తి మాత్ర‌మే à°§‌రించ‌డం మొద‌లు పెట్టారు&period; అలా 1921&comma; సెప్టెంబ‌ర్ 22à°µ తేదీ నుంచి గాంధీ ధోవ‌తి à°§‌రించ‌డం మొద‌లు పెట్టారు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts